ఫోన్‌లో వాయిస్ నీదా కాదా చెప్పు నామా


టిడిపి ఎక్స్ ఎంపి నామా నాగేశ్వర్రావ్ ఓ లేడీతో ఫోన్‌లో అసభ్యంగా ప్రవర్తించాడట..ఇదీ న్యూస్ ఛానళ్లలో బ్రేకింగ్ నడిపిన తీరు. ఆడియోలో ఆయన వాయిస్ క్లియర్ గా ఉంది. బూతులు కూడా తిట్టినట్లు సాక్షాత్తూ లేడీనే సాక్షిటివిలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది


జనరల్‌గా ఇలాంటి బ్రేకింగ్స్ ఓ ఛానల్ ప్రసారం చేయదు. ఎందుకంటే అది ఆయన మోసే పార్టీకి బాజా వాయించడంలో ప్రసిధ్ది..కానీ ఆ ఛానల్ కూడా బ్రేకింగ్ వేసింది. అంటే ఇది ఖచ్చితంగా జనం దృష్టిని ఆకర్షించేదే. ఐతే తాను రికార్డు చేస్తున్న విషయం తెలీకో..లేక ఇంకోటో కానీ..సదరు మాజీ ఎంపి బుక్కైనట్లే భావించాలి పైగా ఈ సందర్భంగా లేడీ చెప్తోన్న అంశాలు మరీ చీప్ గా ఉన్నాయ్. అతగాడి ఫేస్ బుక్ లో అన్నీ ప్రాస్టిట్యూట్స్ ప్రొఫైల్సే ఉన్నాయంటున్నారు..ఇది నిజమా..ఓ వేళ నిజమైతే..నేతల ఛండాలపు బతుకులకు ఇదో నిదర్శనంగానే చూడాలి
పైగా ఈ ఆరోపణలు తుమ్మల నాగేశ్వర్రావ్ చేయించాడని నామా చెప్తున్నాడు కానీ..ఆ ఫోన్‌లో వాయిస్ ఎవరిదనేది మాత్రం ఖండించడం లేదు. చూద్దాం పోలీసులు ఎలా కేసుని క్లోజ్ చేస్తారో!

Comments