కామం తలకెక్కిన ఓ పైత్యప్రకోపి రాధే


రాధేమా...ఓ కామం తలకెక్కిన పైత్యప్రకోపి
ఛ అసలు ఇంతకు ముందే అనుకున్నాం. భారతదేశంలో ప్రతి ప్రాణినీ పూజిస్తాం అనీ కానీ..ఇలాంటి చెత్త వెధవలని ఈ స్థాయిలో పూజించడం వల్లనే ఎవరినీ నమ్మరు కొంతమంది. అసలు రాధేమా..దీని పేరు ఏంటో తెలీదు కానీ...రాధే పక్కన మా అనేది అనవసరం..ఇది పడే ఫోజులు చూస్తుంటే జుగుప్స కలగకమానదు..కేవలం సెక్స్ మేనియాక్ అనిపిస్తుంది చూస్తుంటే అలాంటి ఈ అవతారాన్ని చూసి మహిమావతారం ఎలా అనుకుంటారో తెలీదు. వీళ్లు పడే రోత పనులు చూస్తుంటే అసలు ముందు జనాలనే నాలుగు పీకాలనిపిస్తుంది


ఇవాళ ఏకంగా మీడియాపైనే చిర్రెత్తుకుని చిందులు వేసేస్థాయికి ఈ పైత్యప్రకోపిణి ఎదిగిందంటే దాంట్లో సొసైటీ తీరుతెన్నులు అర్ధమవుతున్నాయ్..అర్ధం పర్ధం లేని అవతారాలను పూజించడం మానుకోకపోతే మానసిక రోగులే తయారవుతారు




 ఇకపై..తొందర్లోనే ఈ రాధే..జీకి గుండు పగలబోతోందని ఇప్పటికే టాక్ బయల్దేరింది..రానున్న రోజుల్లో డేరాగాడికి ఏ గతి పట్టిందో అదే  రేంజ్ లో చిప్పకూడు తయారవుతోందట ఈ ముదురు వేషాల దొంగ సన్యాసినికి..పైగా దొంగలు దొంగలు ఊళ్లు  పంచుకున్నట్లు ఈ రాధేకి..ఆశ్రామ్ బాపూ అనే మరో వెకిలి సన్నాసిగాడు సపోర్ట్..మోడీ ఊరికినే ఆదేెశం ఈ దేశం తిరగడంకాదు..ముందు ఇలాంటి సన్నాసిగాళ్ల వేషాలని బ్యాన్ చేస్తేనే దేశంలో సగం బద్దకం వదిలిపోయేది..లేకపోతే ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీలు వచ్చినా...చివరికి ఇలాంటి వెధవలముందు మోకరిల్లాల్సి వస్తుంది..అలా కాకుండా శూలదండన విధిస్తేనా...సరిగ్గా వీళ్ల తిక్కకుదిరేది


Comments