పవన్‌ కల్యాణ్‌పై ఈ దాడి హేయం-వర్మకి ఏమైంది


ప్రతి వాడూ సోషల్ మీడియా అంటూ ఓ పదాన్ని అడ్డుపెట్టుకుని ఎవరి పైత్యాన్ని వారు ప్రదర్శించడం మామూలైపోయింది. ఎప్పుడో పవన్ కల్యాణ్ అన్న మాట పట్టుకుని..ఇప్పుడు HNF పేరుతో ఓ వీడియో తయారు చేసి నెట్‌లో వదిలారు. అది ఇతర వర్గాల వారు పిచ్చపిచ్చగా షేరింగ్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు..అఫ్ కోర్స్, ఇదేరకంగా ఈ పవన్ కల్యాణుడి ఫ్యాన్స్ ‌ కూడా ఇతరుల విషయంలో పొేంది ఉండొచ్చు..కానీ ఈ వీడియో మాత్రం చాలా అభ్యంతరకరంగానే ఉంది..
తాను అన్న 11 రోజులు అన్నం తినలేదు అన్న మాటని పట్టుకుని..రకరకాల క్లిప్పులు ఎడిట్ చేసి ఎటకారం చేసారు. ఓ మనిషి పై వ్యతిరేకత ఉండొచ్చు..దాన్ని తప్పుబట్టనూ వచ్చు..కానీ ఇలా చీప్‌గా చేయడం మాత్రం తప్పు..ఎందుకంటే కామెడీ సినిమాల బిట్లు కలిపి ఇంకో పేరడీ చేస్తే ఓకే కానీ..మనిషిని మాదచోద్ అని..బుద్దుందా లేదా అని..ఇలా రకరకాలుగా కట్ చేసి ఆనందపడటం వారి సినిసిజానికి నిదర్శనం.  పైగా దీన్ని రామ్‌గోపాల్ వర్మ షేర్ చేశాడని..ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది..నిజంగా రామ్‌గోపాల్ వర్మ షేర్ చేసినా ఖండించాల్సిీందే..కానీ ఆయన ట్విట్టర్ అక్కౌంట్‌లో మాత్రం ఇది షేర్ కాలేదు. ఇక  నిజం ఏంటనేది వారికే తెలియాలి
ఆ వీడియో మీరూ చూడండి మా అభిప్రాయంతో ఏకీభవిస్తారు

Comments