క్రికెట్‌లో థౌజండ్ రన్స్ కొట్టిన హీరో గుర్తున్నాడా..! ఇప్పుడు జైల్లో ఎందుకు పడ్డాడో తెలుసా


ప్రణవ్ ధన్‌వాడే గుర్తున్నాడా ..! స్కూల్ రేంజ్ క్రికెట్‌లో 1009 రన్స్ 323 బంతుల్లో చేసి..రికార్డు క్రియేట్ చేశాడు..అన్ని
చానళ్లూ..పేపర్లూ బ్రేకింగ్స్ న్యూస్..బ్యానర్ ఐటెమ్స్‌తో నింపేశాయ్..ఐతే ఇప్పుడా కుర్రోడు ఏం చేస్తున్నాడో తెలుసా

జైల్లో పడ్డాడు..ఎందుకంటే..అతను ఆడే క్రికెట్ గ్రౌండ్‌ని హెలిపాడ్‌గా మార్చేందుకు ట్రై చేశారు పొలిటీషియన్స్. దానికి వ్యతిరేకంగా..మనోడు..అతని స్నేహితులు ఈ గ్రౌండ్ తప్పితే తమకి ఆట ప్రాక్టీస్ చేసేందుకు వేరేది లేదని చెప్పారు. నిరసన కూడా ప్రదర్శించారు..ఐనా లాభం లేకపోయింది..ఈ మూమెంట్‌లోనే కాస్త వయొలెంట్‌గా బిహేవ్ చేయడంతో ప్రణవ్ ధన్వాడేపై పోలీసులు 
లాఠీ ఛార్జ్ చేశారు..ఆ తర్వాత జైల్లో కూడా వేశారు. ఈ ఉదంతానికి మూలపురుషుడిగా బిజెపి మంత్రి ప్రకాష్ జవ్‌దేకర్‌ని చెప్తున్నారు..

దేశంలోనే ఓ రికార్డు క్రియేట్ చేసిన ఆటగాడి ఆక్రోశం వినే ఓపిక కూడా రాజకీయానికి లేకపోతే పరిస్థితులు ఇలానే ఉంటాయి. 

Comments