వర్మ పేరే ఓ బ్రాండ్

                                                       
                                                                వర్మ పేరే ఓ బ్రాండ్

తెలుగువాడైన రామ్‌గోపాల్‌వర్మ పేరు చెప్తే చాలు ఏ ఇండస్ట్రీలో అయినా వెంటనే గుర్తుపడతారు. గతంలో ఎ ఫిల్మ్ బై వర్మ , రాంగోపాల్ వర్మ అంటూ సినిమాలూ వచ్చాయ్. ఐతే ఇప్పుడు రీసెంట్‌గా సూపర్ హిట్ సినిమా అర్జున్ రెడ్డిని రామ్ గోపాల్ వర్మే మొదట ఛీర్ చేశాడు..అలాంటి సినిమానే ఇప్పుడు దాదాపు అన్ని భాషల్లోకి రీమేక్ చేస్తామని
నిర్మాతలను అప్రోచ్ అవుతున్నారు..వారిలో ఒకరుగా అపరిచితుడు ఫేమ్ విక్రమ్ వచ్చేశారు . తన కొడుకు పరిచయం ఈ సినిమాతో అయితేనే డిఫరెంట్ ఇమేజ్‌ వస్తుందని ఆ సినిమానే రీమేక్  చేస్తున్నాడు

ఐతే ఈ సందర్భంగా సినిమాకి వర్మ అని పేరు  పెట్టడం విశేషం.ఎందుకంటే  ఈపేరు తెలుగునాట ఓ కులానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నా..అటు తమిళనాడులో కూడా రాజకుటుంబాల పేర్ల చివరి పాండ్యవర్మ..కరికాళవర్మన్ లాంటి పేర్లు కన్పిస్తుంటాయ్..అలానే ఇప్పుడు చూడగానే రామ్ గోపాల్ వర్మ గుర్తొచ్చేట్లు..ఇటు తమ  నేటివిటీ మిస్ కాకుండా భలే చూసుకున్నారు..

Comments