ఈ బ్యూటీ ఫుల్ న్యూడ్‌గా తిరిగినా ఎవరికీ తెలీలేదు


పై ఫోటోలో కౌబాయ్ సినిమాలో హీరోయిన్‌లో హొయలు పోతోన్న బ్యూటీ పేరు మారియా..మేరీలాండ్ టైసన్ అనే రెస్టారెంట్ (మాల్)లో ఇలా తిరుగుతోంది. ఇంతకీ ఇందులో విచిత్రం ఏంటంటే..ఈ అమ్మడి బాడీపై బట్టలు లేవ్..! మీీరు చూస్తోన్న షాల్ తప్ప మిగిలినదంతా పెయింటింగే! ఇలా ఎందుకు అంటే..అమెరికాలాంటి వెస్ట్రన్ కంట్రీస్‌‍లో బాడీ పెయింటింగ్ అని..న్యూడ్‌గా..సెమీన్యూడ్‌గా వంటిపై పెయింటింగ్‌తోనే ఆచ్చాదనగా వేయించుకుని శకలు  పడటం హాబీ..అదో ఆర్టు కూడా..! అలాంటి ఆర్టులో మంచి రంగుపడ్డ..చేయి తిరిగిన బ్యూటీ జేన్ సీడెల్. ఆమెకి తన మోడల్ ఒకరు న్యూడ్‌గా తిరిగితే జనం రెస్పాన్స్ ఎలా ఉఁటుందో చూడాలనిపించింది..





అనిపించడమే తరువాయిగా పెయింట్ చేసేసింది..తోడుగా మరో ఇద్దరు లేడీస్‌ని ఇచ్చి మాల్‌లో తిప్పింది..కొందరు మాత్రమే మారియా తేడాగా ఉందనే విషయం గమనించగా..కొంతమంది కెమెరాల్లో షూట్ చేసారు(వీడియోచూడండి)
మొత్తానికి తన సరదా అలా తీర్చేసుకుంది..ఇదే మన దేశంలోఐతేనా..ఊహించొద్దు..కనీసం నలుగురైదుగురు బీపీ పెంచేసుకుని..గుండెపోటు తెచ్చుకుని..ఆ తర్వాత శాంతిభద్రతల సమస్య తలెత్తి...చాలా చాలా జరుగుతాయ్‌లెండి!

ఫుల్ న్యూడ్ గా తన ఆర్ట్ ఎలా ఎగ్జిబిట్ చేసిందో చూడండి

Comments