ఈ ముగ్గురిపై రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్ ఇవాంకానీ వదల్లేదు...ప్యూర్లీ పర్సనల్ ఐనా..ఫ్యాన్స్ వదల్లేదు

రామ్‌గోపాల్‌వర్మ ఎప్పుడూ చెప్తుంటాడు..ఇప్పుడూ చెప్తాడు..తనకి అన్పించిన ట్వీట్లు తాను చేస్తాడు..కామెంట్లు పోస్ట్ చేయడం కూడా అంతే. నిజానికి ఆయన చేసినలాంటి కామెంట్లు చాలామంది పోస్టు చేస్తుంటారు.కాకపోతే ఈయన సెలబ్రెటీ కాబట్టి..పెతీవాడికీ లోకువ. అందుకే రీసెంట్‌గా హాట్‌హాట్‌గా ( ఇంకోలా అనుకోవద్దు..తాజాగా అని) రాజమౌళి షేర్ చేసిన ఓ ఫోటోపై ట్వీట్ చేశాడు వర్మ.
మరీ ముగ్గురూ ఇలాగైపోయారేంటి..చూస్తుంటే గే కల్చర్ ని నే మాత్రం ప్రమోట్ చేయనంటూ జోక్‌గా ఓ ట్వీట్ చేశాడు..స్త్రీని ఆరాధించే నాలాంటోడు ఇలాంటిదాన్ని హర్షించడనే అర్ధంలో సరదాగా ఇలా కామెంట్ చేస్తే..పాపం దానికి కూడా రివర్స్ కౌంటర్లు ప్రారంభమయ్యాయ్..ఛ ఈయన మారడు అనీ..ఏమైంది అంటూ ...ఐతే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడో..వాళ్లకి మాత్రం బాగానే అర్ధమైంది..రామ్ చెప్పినట్లు ట్విట్టర్ అనేది పర్సనల్ ఎఫైర్ దాన్ని పబ్లిక్‌లోకి తీసుకొచ్చి ఇలా రభస చేయడమే మనోళ్లకి సరదా.

దాంతో పాటే ఇంకో ట్వీట్ కూడా చేశాడాయన..అసలు ఇవాంకా ట్రంప్ ఎందుకు హైదరాబాద్ వస్తుందో నాకర్ధం కావడం లేదు..ఐతే అద్బుతమైన ఆమె అందాన్ని డైరక్ట్ గా చూసే ఛాన్స్ దొరకడం మాత్రం ఓ థ్రిల్ అంటూ కామెంట్ చేశాడు..పైగా అది సన్నీలియోన్ ఫస్ట్ టైమ్ ఇండియా వచ్చినప్పుడు ఎంత సంతోషం కలిగిందో ఆ సందర్భంతో పోల్చడం ఇందులో ముక్తాయింపు 





Comments

  1. Ramu is not officially on twitter. It is a fake account. Few months ago he quit twitter publicly.

    ReplyDelete
  2. RGV is the most ignorable person in the world.

    ReplyDelete

Post a Comment