డిసెంబర్ నాలుగు రోజుల్లో...సునామీ తప్పదా..!


2004 డిసెంబర్‌లో వచ్చిన సునామీ గుర్తుంది కదా..ఆ తర్వాత 2011లో జపాన్‌లో వచ్చింది.  ఆ తర్వాత కూడా అడపాదడపా అక్కడక్కడా సునామీ కదలికలు భయం పుట్టిస్తూనే ఉన్నాయ్.ఈసారి వంతు న్యూజిలాండ్ కి వచ్చిందట.. టెక్టోనిక్ ప్లేట్స్ షిప్ట్ అంటే భూమి కింద..ఫలకాలు కదలడం వలన వచ్చే ఉత్పాతాల్లో సునామీ కూడా ఒకటంటారు..అలానే న్యూజిలాండ్ కి దగ్గర్లో ఇలా జరగబోతోందని అక్కడి శాస్త్రవేత్తలు అలార్మింగ్ వార్నింగ్స్ ఇచ్చారు..జియాజిస్టులు చెప్తోన్నట్లే వెల్లింగ్టన్ దగ్గర భూకంపం వచ్చింది కానీ..4.1 రిక్టర్ స్కేల్ తీవ్రతగానే ఉండటంతో పెద్దగా ప్రభావం చూపలేదు..

కానీ ఈసారి ఇంకా ముప్పు తొలగలేదని..ఒకట్రెండు రోజుల్లో సునామీ భారీగా ప్రభావం చూపుతుందని అంటున్నారు..ఓవేళ అదే జరిగితే..మన దేశంలోనూ హై అలర్ట్ తప్పదు.ఎందుకంటే సమత్రా ఐలాండ్‌లో ఏర్పడ్డ సునామీ 2004లో మన దేశంలోనూ ఎంతమందిని పొట్టనబెట్టుకుందో చూశాం కదా..అందుకే డిసెంబర్ నెల వచ్చిందంటే సునామీ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయ్..సో బి అలర్ట్ 

Comments