హార్దిక పటేల్ పై మోడీ డర్టీ పాలిటిక్స్


పాపం హార్దిక్ పటేల్ ముందే తెలిసినా ఏం చేయలేకపోయాడు..తనపై కుట్ర జరుగుతోందని..ఖచ్చితంగా పదిరోజుల్లో తనని డిఫేమ్ చేసేందుకు బిజెపి ఓ సిడి రిలీజ్ చేస్తుందని బైటికి చెప్పేసినా..ఆ సిడిలు వచ్చేసాయ్..ఈ ఎపిసో‌డ్‌లో ఏం జరిగిందో ఎవరికైనా వెంటనే అర్ధమైపోతుంది..అటు కిషన్ కన్హయ్యా కానీ..ఇటు హార్దిక్ పటేల్ కానీ..బిజెపికి వ్యతిరేకంగానే పని చేస్తున్నారు.అందులో డౌట్ లేదు..ఐతే ఏదైనా ఎలక్షన్స్ కి ముందే వీళ్లు ఏదో వీడియోల్లో కన్పిస్తారు..అసభ్యంగా ప్రవర్తిస్తారు..వీటిపై అడపాదడపా కేసులు కూడా నమోదవుతాయ్..ఆ యా  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగానే..ఇక వాటి ఊసు కూడా ఉండదు..సమయానుకూలంగా ఎప్పుడో మళ్లీ ఆ కేసులు ఊపందుకుంటాయ్.

గుజరాత్ ఎన్నికల్లో బిజెపికి గడ్డుకాలం ఎదురువుతోంది..అటు"కాంగ్రెస్ పుంజుకుంటోంది..హార్దిక్ పటేల్‌తో టై అప్
అవడం ఇంకా ప్లస్ పాయింట్."ఇవీ ఇనిషియల్ కామెంట్స్..సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే " నా సెక్స్ సిడి ఒకటి రిలీజ్ అవుతుంది..చూసి ఎంజాయ్ చేయండి" అని హార్దిక్ పటేల్ చెప్పాడు..చెప్పినట్లుగానే గుజరాత్ పటీదార్ కమ్యూనిటి సర్కిల్‌కి మే 16, 2017న తీసినట్లుగా చెప్తోన్న ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఇదీ హార్దిక్ పటేల్ అసలు స్వరూపం అంటూ కామెంట్లు కూడా పెట్టారు. దీన్నే హార్దిక్ పటేల్ డర్టీ పాలిటిక్స్‌గా తేల్చేశాడు.. ఈ  సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు ఇంకా ఆసక్తికరం..నేను మగాడిని..నాకేేం నపుంసకత్వం లేదు అన్నాడు. పైగా ఆయన చెప్తోన్న వాదన కూడా సబబుగానే ఉంది..పటీదార్ల ఉద్యమానికి ఈ వీడియోలకి ఏంటి సంబంధం నేను అడుగుతోన్న రిజర్వేషన్లకు
సెక్స్ క్లిప్స్‌కి ఏదైనా సంబందం ఉందా అని..నిజమే కదా..!
సదరు వీడియో చూడండి ఈ కింద చూడండి

Comments