మారిజువానా..సింపుల్‌గా గంజాయి మొక్క అంటే అఁదరూ వాడకూడని ఓ డ్రగ్..మత్తులో ముంచెత్తి సర్వనాశనం చేసే ఓ మాదకద్రవ్యం..ఐతే ఇప్పుడలాంటి ఆకుని..క్యాన్సర్‌కి మందుగా వాడొచ్చని చెప్తున్నారు.దీనికి ఉదాహరణగా యుకెలోని వెస్ట్ సైడ్‌లో ఓ 69ఏళ్ల మహిళ(అక్కడ ఇలానే అంటారు..వృధ్దులనే మాట 70 దాటితేనే వాడతారట) తన బ్రెస్ట్ ట్యూమర్ సైజును ఈ కన్నాబిస్ ఆయిల్‌తో మర్దన చేస్కుంటూ తగ్గించుకుందట..33మిల్లీమీటర్లు సైజులో ఉన్న ఈ కేన్సర్ గడ్డ ఇప్పుడు 4 మిల్లీమీటర్ల సైజుకి తగ్గిపోయిందట..దాని చుట్టూ అంతకముందు ఉన్న లింఫ్ నోడ్స్ 25మిల్లీమీటర్లనుంచి 10 మిల్లీమీటర్లకి తగ్గిపోయాయాట..మరి ఇది నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే ఆ వయస్సులో ఉన్నవారికి మందులు పెద్దగా పనిచేయవని..పైగా కేన్సర్ కణాలపై చేసే కీమోథెరపీతో కష్టాలే ఎక్కువని చెప్తారు. కేట్ మన్ఫోర్డ్ అనే మరో యువతికి కూడా కన్నాబిస్ ఆయిల్‌తో కేన్సర్ తగ్గిందని చెప్తోంది. ఐతే వీటిని ఏ రీసెర్చ్ సైంటిస్టులూ ఇంతవరకూ శాస్త్రీయంగా తయారు చేసి ఫలితాలను చూడలేదు..కానీ వాడినవారు మాత్రం బాగా పని చేసినట్లు చెప్తున్నారు..ఐతే డాక్టర్లు మాత్రం పేషెంట్ పేషెంట్‌కీ తేడా ఉంటుందని..కాబట్టి వీటిపై పరిశోధనలు చేయాల్సిందే అంటున్నారు..( మరి డాక్టర్లు రకరకాల జబ్బులకి ఇస్తోన్న ట్రీట్ మెంట్ ప్రతి ఒక్కరికీ ఒకేలా పని చేస్తుందన్న గ్యారంటీ మాత్రం ఏముంది)
( కేట్ మన్ఫోర్డ్)
కాబట్టి..ఇకపై ఇలాంటి వైద్యాలను ఖచ్చితంగా ఆశ్రయించవచ్చనే పైన ఉదంతం చెప్తోంది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నవారికి మళ్లీ సెకండరీ కేన్సర్లు డెవలప్ అవుతున్నాయని అంటున్నారు. ఇది అపోలో ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ చేసి చెప్తోన్న విషయం. అయితే మన హైదరాబాద్ లో ఈ హాస్పటలే క్యాన్సర్ ట్రీట్ మెంట్ కూడా ఇస్తోంది..మరి ఈ ఫలితాలు వాళ్ల హాస్పటల్లో కూడా వస్తున్నాయో లేదో కన్ఫామ్ చేయలేదు. అందుకే అసలు కేన్సర్ ట్రీట్ మెంట్ చేయించుకునే ముందే ఈ కండిషన్‌కి సిధ్దపడటం అవసరం..ఎందుకంటే లక్షలకి లక్షలు డబ్బులు పోసి రికవర్ అవుతామో లేదో తెలీని ట్రీట్ మెంట్ తీసుకోవడం కంటే..ఈ ఆల్టర్నేటివ్, ఆయుర్వేదం వంటి చికిత్సలవైపు మొగ్గు చూపడమే మంచిదేమో
Comments
Post a Comment