మార్కెట్ కబర్ 

రిజర్వ్ బ్యాంక్  ఆఫ్ ఇఁడియా ద్రవ్యల్బణంపై హెచ్చరికలత 

18 నెలల కనిష్టానికి పతనమైన ఇండియన్ బాండ్ల రేటింగ్ 

------
400 ఏటిఎంలు మూతవేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
మర 300 ఏటిఎంలు మూసివేసి దిశగా చర్యలు
ఎన్‌పిఏలు 12.62శాతానికి  చేరడం, ఆర్‌బిఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్రారంభించడమే కారణం
-----
ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్ చేతికి హెచ్‌డిఎఫ్‌సి డెవలపర్స్, హెచ్‌డిఎఫ్‌సి రియాల్టీ లిమిటెడ్
రెండు సంస్థల విక్రయం ఖరీదు రూ.357కొట్లుగా  అంచనా
------
ముంబై పవర్ బిజినెస్‌ను అదానీ ట్రాన్స్‌మిషన్ రూ.13251కట్లకి విక్రయింపజూపిన రిలయన్స్ ఇన్ఫ్రా
తన ఆస్థులను ఇలా విక్రయానికి పెట్టడం రిలయన్స్ ఇన్ఫ్రా రెండసారి
----
స్టాక్స్ ఇన్ న్యూస్
ఇన్ఫసిస్: హెచ్‌పిఈ-క్లడ్ 2+త కలిసి హైబ్రిడ్ క్లవుడ్ రిటైల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయనున్న స్కావా
స్కావా ఇన్ఫసిస్ కి సంబంధించిన క్లవుడ్ సర్వీసెస్ ప్రొవైడర్
ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ: బెంగళూరు వాటర్ సప్లై సీవేజ్ బర్డు నుంచి రూ.257.26కట్ల వర్క్  ఆర్డర్లు పొందిన సంస్థ. అమృత్ పథకం కింద  ఈ ప్రాజెక్టులు పొందిన ఇఁడియన్ హ్యూమ్ పైప్ కంపెనీ
--
స్టీల్ స్ట్రిప్ వీల్స్ : విదేశాల్ల ట్రక్కులు,  ట్రైలర్ల కు 32వేల వీల్స్ ఎగుమతి ఒప్పందం
ఎస్ఆర్ఎస్ లిమిటెడ్: స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్‌త తన ఎస్ఆర్ఎస్ వేల్యూ బజార్ బిజినెస్ విక్రయించేందుకు ఒప్పందం డీల్ వేల్యూ 320 మిలియన్ల రూపాయలు.
కెనరా బ్యాంక్ : కేన్‌ఫిన్ హమ్స్ ‌లని వాటా విక్రయించనున్న కెనరా బ్యాంక్

Comments