కోటలో వేట..సిగ్గు సిగ్గు


ఐదారు రోజులుగా కర్నూలు  కోటలో జరుగుతున్న భాగతం చూస్తే తమషా అన్పించకమానదు.. వైపు ప్రభుత్వమే మూఢనమ్మకాలకి 
స్వస్తి చెప్పాల్సింది ఉఁటే ఇలా గుప్తనిధుల తవ్వకాలంటూ చేపడితే..రేపొద్దున్న భూతబలులు కూడా చేస్తారు మామూలు జనం. తవ్వకాలు అంటూ చేస్తన్న ఈ తతంగం ప్రభుత్వంలని పెద్దలకు తెలీదా అంటే తెలిసే ఉండొచ్చు లేదంటే లేదు
కానీ ఎప్పటిద రాజుల కాలం నాటి  అంటే విజయనగరం రాజులు అఁటున్నారు అప్పటి నిధులు ఇక్కడ ఉండి  ఉఁటాయని  అనుకుంటే అది  ఆర్కియాలజీ శాఖకి చెప్పాలి..ఎందుకంటే గతంల ఇలా గుంటూరు జిల్లా చేజెర్లల గుడి పాడుపడిపయింది అని  ఒ దయార్ధ హృదయుడు ఆ గుడి ముందు ప్రాంతంల రహదారి సొంత ఖర్చులత వేయిస్తే, అతగాడికి అరదండాలు వేసి మరీ గ్రామవీధుల్ల నడిపించిన ఘన చరిత్ర పురావస్తు శాఖది..అలాంటిది ఇక్కడ 200 ఏళ్లనాటి నిధులు సంపద అంటూ అంత హడావుడి చేస్తుంటే  ఆ శాఖకి కనీసం సమాచారం లేకపవడమేంట వారికే తెలియాలి. 

ఐతే ఇందుమీద ఐరనీ ఏమిటంటే తవ్వేకొద్దీ పుర్రెలు ఎముకలు బైటపడుతుండటమే..గతంల  ఒ స్వామికి కల వచ్చిందంటూ ఉత్తరభారతంల ఇలానే కొండని తవ్వి ఎలకని పట్టారు..ఇప్పుడిదీ అలానే తయారవుతుందేమ

Comments