జేసీకి ఝలక్ ఇచ్చిన లేడీబాస్


ఏ పార్టీన ఉఁటే ఆ పార్టీకి సింహస్వప్నంలా మెసిలే వాళ్లు కొందరే ఉంటారు..వాళ్లయందు ఆనం బ్రదర్స్, చింతమనేని, జేసీ బ్రదర్స్, కొడాలి రూటు వేరు. వీళ్లల ఆనం బ్రదర్స్ వైఎస్ జగన్‌పై కామెంట్లు చేసీ చేసీ..చివరకు వాళ్లకే ఆయాసం వచ్చి సైలైంటైతే..జేసీ బ్రదర్స్ కి మాత్రం ఇంకా ఊపు తగ్గలేదు. ఐతే అలాంటి జేసీకి ిమరసారి టిడిపి మేయర్ స్వరూప చురకత్తులాంటి డైలాగులత మంట పుట్టించింది.

అసలు జేసీ  ఒ నరరూపరాక్షసుడని..కనీసం రిటైరై ముందైనా కాస్త  ఒ మంచి పని చేయండంటూ సుభాషితం వల్లె వేసింది. అయినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు..ఈ పని చేసిందేంటి ఈయమ్మ అనుకుంటున్నారు టిడిపి నేతలే..ఎందుకంటే జగన్ పత్రికల ఏదొ రాసారని ఏకంగా జగన్‌ని అమ్మనా బూతులు తిట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి..ఇప్పుడు ఈమెని వదిలిపెడతారా..అందులొ టిడిపి మహిళలకు ఎలాంటి గవురవం ఇస్తుందొ వనజాక్షి, శమంతకమణి మనవరాలి పెళ్లికి  ఆహ్వానం ఇస్తే ఎలా  ఎగ్గొట్టారొ ఇవన్నీ గుర్తున్నవాళ్లకి ఇప్పుుడు మరింత ఆసక్తి పెరిగింది..ఎందుకంటే సదరు స్వరూపారాణి గతంలొనూ జేసీ బ్రదర్శ్‌పై  సెటైర్లు వేసిన హిస్టరీ ఉంది..
నా నియొజకవర్గంల నీ సణుగుడేంది అంటూ రెచ్చిపొయిన ఈ లేడీ బాస్ అసలు డెవలప్‌మెంట్ అఁటే ఏంటొ తెలుసా..కాస్త కళ్లజొడు తీయవయ్యా...తీయ్ అంటూ వరసగా డైలాగులు పేలుస్తుండటమే ఇప్పుడు హాట్ టాపిక్..ఇంత ఎందుకు.. ఆ వీడియొ మీరు కూడా  ఎంజాయ్ చేయండి..

(వీడియ క్రెడిట్స్ ఎన్ టివి యాప్)

Comments