వర్మా నీకు నువ్వే సాటి మరి రజనీకాంత్‌ని వదిలేస్తావా



రామ్ గొపాల్ వర్మ మళ్లీ ఏసేశాడు..ఐతే ఈసారి చాలా స్మూత్‌గా..పవన్ కల్యాణ్‌ని పొగుడుతూనే తన చివరి లైన్‌లొ మాత్రం ట్విస్ట్ ఇచ్చేసి మొదటి మూడు ట్వీట్లలొని సారాంశం అర్ధాన్నే మార్చేశాడు

అసలు పవన్ కల్యాణ్ యాటిట్యూడ్ చూస్తే మతి పొతొందంటూ ఎత్తుకున్న ఈ ట్వీట్ అమితాబ్, రజనీకాంత్ ఎందుకూ పనికిరాడంటూ ఒ పనికిమాలిన పొలిక పెట్టాడు. నిజంగా వాళ్లతొ పొల్చదగ్గ వ్యక్తేనా పవన్ అని కొందరి డవుట్..నీ పవన్ కల్యాణ్ నీ వరకూ గొప్ప..కానీ రజనీకాంత్, అమితాబ్ అనే వ్యక్తులు ప్రపంచస్థాయిలొ అభిమానం మూటగట్టుకున్నవారు..మరి వాళ్లతొ పొల్చడం అంటే..ఒక రకంగా నెగటివ్ కామెంట్స్ రెచ్చగొట్టేందుకు పొలిక తెచ్చాడని అర్ధం అవుతూనే ఉంది. ఇక తర్వాతి ట్వీట్‌లొ భావొద్వేగాలను పవన్ ని చూసి నేర్చుకొవాలని నేర్పుతున్నాడని అంటాడు వర్మ
పైగా పవన్ పొస్టర్ చూస్తుంటే మతి పొతొంది అతన్నే పెళ్లి చేసుకుంటా అంటూ ఎఁదుకు కామెంట్ పెట్టాడబ్బా అంటే..గతంలొ తాను చేసిన కామెంట్స్‌కి పేచప్ చేస్తున్నాడేమొ మరి. ఎందుకంటే ఆల్రెడీ మూడు పెళ్లిళ్లైన పవన్ పై ఇతగాడు ఏ రేంజ్‌లొ ఎలాంటి ట్వీట్లు పెట్టాడొ చూశాం కదా..కానీ బ్రూస్‌లీకి మొగుడు..గత జన్మలొ కూడా చూడలేదనే అతిశయొక్తి అలంకారాలు వాడాడంటే..ఖచ్చితంగా వర్మ మళ్లీ మెగాస్టార్ ఫ్యామిలీపై సెటైర్ల వర్షం మొదలైందనే అనుకొవాలి.
అదిగొ..రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖరారు చేసేశాడు.మళ్లీ వర్మ ట్విట్టర్ పిట్ట కూయడానికి తయారు
అన్ని అసెంబ్లీ సీట్లకు..పొటీ రెడీ..కానీ లొకల్ బాడీ ఎలక్షన్స్ లొ మాత్రం కాదన్నాడు రజనీ..ఇప్పుడు కూడా మరి పవన్‌ని రజనీతొ పొల్చగలడా..చూద్దాం

Comments