ఎందుకీ ఆత్మవంచన పవన్


స్పీచ్ ప్రారంభమైంది కానీ, మూడు నిమిషాలవరకూ చెప్పిందే చెప్పడం..దానికి తడు వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పే ' మీ అభిమానానికి, ప్రేమకి ' లాంటి డైలాగులను వల్లె వేయడం రాజకీయనేతగా ఎదగాలనే పవన్ ఆత్రుత కన్పిస్తుంది. మధ్య మధ్యల నా హృదయస్పందన భారతదేశంలాంటి slogans. అజ్ఞాతవాసి సినిమా స్పీచ్‌ల ఆయన పడ్డ తాపత్రయం చూస్తే జాలేయకతప్పదు. 

ఒక వైపు స్వత్కర్షలు..ఇతరులపై కన్పించకుండా ఉక్రషం ఇదే కన్పించింది. అభిమానులకు బాగా soap వేయడంల అటు త్రివిక్రమ్, ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ ఆరితేరి జనాలను ఉతికి ఆరేశారు..ఐతే ఇద్దరూ చెప్పుకున్నట్లు సినిమా ప్రపంచపెద్దలపై respect ఎక్కడా చూపించలేదు. కథానాయకులంటే ఎన్టీఆర్, ఎఏన్నార్, చిరంజీవి పవన్ అట..ఇది నిజంగా soap రాయడం కాదా..మానసికంగా ప్రపంచంలని అన్ని సమస్యలను తలకెత్తుకున్న పవన్ కల్యాణ్ మరి డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు ఎందుకు కన్పించరు. అసలు ఒ రకంగా పవన్ కల్యాణ్ మానసిక స్థితి సరిగా లేదనే (ఆయనే చెప్పుకున్నాడు) విషయం అర్ధమైంది. బతికున్నవాళ్లకి జహార్లు అర్పించడం ఏమిటనేది కూడా తెలియాలి.

 "బొమన్ ఇరానీ, శ్రీనివాసరెడ్డి మహానటులకు కృతజ్ఞతలు.."ఇలాంటి వ్యాఖ్యలు వింటుంటే పాపం 
పవన్ కల్యాణ్ రాను రానూ మర బాలయ్యలా మారతాడా ఏంటి అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కూడా ..అందుకే పవన్ ఆత్మవంచన వద్దు..మనసొక వైపు..మనిషి ఒకవైపులా కాకుండా..ఉఁటే సినిమాలు..లేదంటే పాలిటిక్స్ వచ్చేయ్..అంతేకానీ ఇలా పరస్పర ధ్వైధీభావనలత సతమతం అవ్వొద్దు

Comments