ఇవాళ్టి స్టాక్ మార్కెట్లలో ఈ స్టాక్స్‌ని గమనించండి

ధనలక్ష్మి బ్యాంక్: బ్రిక్‌వర్క్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ధనలక్ష్మి బ్యాంక్‌కి BRW BB-రేటింగ్ ఇచ్చినట్లు తెలిపింది
ఎరిస్ లైఫ్ సైన్సెస్: స్ట్రైడ్స్ షాసున్  బ్రాండ్ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం
విప్రో: ISG సంస్థతో డిజిటల్ వర్క్ ప్లేస్ అంశంలో లీడర్‌గా ఎంపికైనట్లు ప్రకటన.
బాలాజీ అమైన్స్:  సంస్థకి మహారాష్ట్రలోని సోలాపూర్ వద్ద షింకోలీ ఎంఐడిసి ఏరియాలో 90 ఎకరాల భూమి అక్కడి ప్రభుత్వం కేటాయించినట్లు ప్రకటన
ఫియెమ్ ఇండస్ట్రీస్: క్యు2లో నికరఆదాయంలో నికరలాభంలో మంచి ఫలితాలు ప్రకటించింది

Comments