బెల్లీడ్యాన్సులూ..లిక్కర్ బాటిళ్లూ బాగుందయ్యా Yogi నీ పాలన


ఉత్తరప్రదేశ్ సిఎం ఆదిత్యనాధ్ ఇమేజ్ డ్యామేజ్  అవడానికి రొజుకొ భాగొతం వైరల్ చేస్తున్నారు నెటిజన్లు..ఇది నిజమొ కాదొ తెలీదు కానీ..యూపికి సంబంధించిన ప్రతి న్యూస్ ఐటెమ్  ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వైరల్ చేస్తున్నారు. ఇదొ ప్రాపంగాండాగా అనుమానించినా..బైటపడుతున్న ఇన్సిడెంట్లు కూడా అందుకు తగ్గట్లే బలం చేకూర్చతున్నాయ్.

ఇప్పుడు లాలాలజపతి రాయ్ మెడికల్ కాలేజీ (మీరట్) ప్రభుత్వ వైద్యకళాశాల..దీనికి ఎంతొ పేరుందంటారు. అలాంటి ఈ కాలేజీలొ ఒ పూర్వవిద్యార్ధుల సమావేశం జరిగింది. అల్యూమిని మీట్ అంటే సరదాగా జ్ఞాపకాల ఉద్వేగాలు  ఉఁటాయ్..కానీ ఇక్కడ మాత్రం చక్కగా బెల్లీ డ్యాన్సులు హొరులొ కాస్తంత మందు కూడా ఉంటే కిక్కు వస్తుందనుకున్నారొ ఏమ ొ కానీ మద్యపానం కూడా బానే సేవించారని తెలిసింది. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది. ఏం చేస్తారు ఇక యదావిధిగా ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు..ఇలా రొజుకొ ఘటనపై కమిటీలు, ఎంక్వైరీలు వేయడంతొనే యాొగి పాలన నానాయాగీగా మారుతొంది

ఐతే 1967 బ్యాచ్ వాళ్లు ( ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన పూర్వవిద్యార్ధులు) మాత్రం బెల్లీ డ్యాన్సులొ అభ్యంతరం ఏముంది..పైగా మేం 35మందిమి మా ఫ్యామిలీలతొ కలిసే ఆ డ్యాన్స్ ఎఁజాయ్ చేశాం అని సమర్ధించుకున్నారు. వీళ్లకి మందుబాటిళ్లుకూడా  అంబులెన్సులొ తరలించారని మరొక ఆరొపణ.. ఓ వేళ తప్పే లేదంటే ప్రభుత్వం అసలు  ఎందుకు ఎంక్వైరీకి ఆర్డర్ వేస్తుంది?
ఈ వీడియ చూడండి..మీకు ఏమనిపిస్తుందొ చెప్పండి


Comments