రూ.500కే ఫుల్ ప్రైవసీ..సిటీ పార్కుల్లో లవ్ కపుల్‌కి ఫుల్ గిరాకీ


గతంలో లవర్స్ ఎక్కడ కలుసుకోవాలని అంటే ఎవరికీ తెలీకుండా ఏదోక మూల కలుసుకోవడమో..పాత సినిమాలు ఆడే థియేటర్లలో చేరి తమ కక్కుర్తి తీర్చుకోవడమో చేసేవాళ్లు..ఐతే ఇప్పుడు మాత్రం ఇందిరా పార్క్, సంజీవయ్యపార్క్ , దుర్గం చెరువుల్లో హ్యాపీగా తమ పని కానిచ్చేస్తున్నారట. ఫామ్ హౌస్, హోటల్స్ లో రూమ్ రెంట్లు భారీగా ఉండటంతో బడ్జెట్ లవర్స్‌కి బాగా ప్రాబ్లెమ్స్ ఎదురువుతున్నాయ్. దీంతో తమ ఫైనాన్షియల్ ట్రబుల్స్ తీర్చుకోవడానికి సెక్యూరిటీ గార్డులకు ఓ 500 ఇస్తే చాలు కావాల్సినంత ప్రైవసీ దొరుకుతోందట
.వెంగళరావ్ పార్క్ ఇలాంటి సీన్లకి మంచి ఆటవిడుపుగా మారిందట

పగలు లేదు రాత్రి లేదు..ఎప్పుడు కావాలంటే అప్పుడు మనోళ్లు పొదలచాటులో సృష్టి కార్యం కానిచ్చేసుకునేందుకు తెగబడుతున్నారుమరి వాళ్లకి లేని బాధ మనకెందుకంటే..కుటుంబంతోనో..చిన్నపిల్లల వినోదానికి మానసిక వికాసానికి పార్కులే ఆలంబన..మరి వాళ్లతో అలాంటి చోటకి వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలను చూస్తూ కూర్చోగలమా.

ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్నాళ్ల తర్వాత బ్రోతల్ హౌసులు డైరక్ట్ గా పార్కులకో తమ మకాం మార్చుతాయ్. ఆ తర్వాత అక్రమసంబంధాల హత్యలు కూడా ఇక్కడే జరగొచ్చు..చెప్తుంటే అతి అన్పించవచ్చు కానీ..అందుకు ఆస్కారం లేదంటారా?

Comments

  1. మీరన్న ఆస్కారం తప్పకుండా ఉంటుంది.
    అన్నట్లు ఇటువంటి సీన్ల ఫొటోలు ఎవరు తీసుంటారంటారు? ఎలా బయటకొచ్చుంటాయి? లంచం పుచ్చుకున్న ఆ పార్క్ సెక్యూరిటీ గార్డో లేదా అతను పురమాయించిన అతని ఫ్రెండో తీసున్నా ఆశ్చర్యం లేదు. దిగజారిపోయిన విలువలు కదా.

    ReplyDelete

Post a Comment