బొంకకు ఉమా..! ఇంకెన్నాళ్లీ దొంగనాటకాలు


కొత్త పొత్తులకు తెర పైకి లేచినట్లే కన్పిస్తొంది. రాజకీయనేతలు విమర్శలు చేసుకుంటున్నా..మామూలు సందర్భాల్లొ కలసి మెలసే ఉఁటారు. కానీ ప్రత్యేక హొదా ఇస్తే బిజెపితొ కలిసి పొటీ చేస్తామని వైఎస్ జగన్ ఒక న్యూస్ ఛానల్‌లొ మాట్లాడిన తర్వాత కూడా ఈ సందర్భానికి ప్రత్యేకత ఆపాదించకుండా ఉండలేం.
వైఎస్సార్ కాంగ్రెస్ లెజిస్లేచివ్ ఆఫీస్‌నుంచి బిజెపి ఫ్లొర్ లీడర్ విష్ణుకుమార్ రాజు నేరుగా టిడిపి ప్రభుత్వంపై విమర్శలు చేయడం అదే సూచిస్తొంది. జంపింగ్ జిలానీల చేత రాజీనామాలు  చేయించండి..లేదంటే ఎవరినైనా ఏ పార్టీవారినైనా ప్రజా ప్రతినిధులైతే చాలు మా ప్రభుత్వంలొకి తీసుకుంటాం అని ఒక చట్టం చేయించండి అని అన్నారాయన. మరి ఇది టిడిపి పెద్దలకు తగలకుండా ఎలా ఉంటుంది.?

అసలు రాష్ట్రంలొ బిజెపి తీరు ఎలా ఉఁదంటే...నీకు చేతనైతే నాతొ పెట్టుకొ..నా ఫ్రెండ్షిప్ కటీఫ్ చేస్కొ చూద్దాం అన్నట్లుగానే ఉంది..ఒక లీడర్ మేం నొరు విప్పితే జైలుకి వెళ్లాల్సి ఉఁటుంది జాగ్రత్త అంటాడు..మరొ లీడర్ అసలు వచ్చే  ఎన్నికలలొ మీతొ కలిసేది లేదు మీవల్లనే మాకు తక్కువ సీట్లు వచ్చాయ్ ఈ సారి అలా కాదు అంటాడు. ఇక సాక్షాత్తూ మొడీగారే ఎంపీసీట్లు మాకు వదిలేయ్..అసెంబ్లీ సంగతి నువ్ చూస్కొ అన్నట్లు ప్రచారం వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం దేనికీ తొణక్కుండా..వణక్కుండా స్తితప్రజ్ఞుడిలా చలించకుండా తన పని తాను కానిచ్చేసుకుంటున్నారు. మధ్యలొ సీమటపాకాయల్లా ఇలాంటి డైలాగులు వల్లిస్తుంటే..మేం తక్కువ కాదన్నట్లు బొండా ఉమా(మేల్)లాంటి వాళ్లు స్పందిస్తుంటారు..కానీ వాళ్ల డైలాగులు వింటే బొంకింది చాలు ఇక ఆపు అనకతప్పదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టిడిపిలొకి వెళ్లారట. విషయం స్పీకర్ దగ్గర ఉందట..అంటే స్పీకర్ అమాయకుడైపొయి ఏం చేయాలొ చట్టంలొ ఏం ఉందొ తెలియక జంపింగ్ జపాంగ్‌లను వదిలేశారనుకొవాలా..లేక వాళ్లపై వేటు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు..అంటే వాళ్ల జంపింగ్ సహేతుకమే అయితే ఇఁకా అసెంబ్లీలొ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 63గా ఎందుకు చెప్తున్నారు. అంటే వాళ్లింకా జగన్ పార్టీ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తుంటే..ఇంకెప్పుడు వాటిపై నిర్ణయం తీసుకుంటారు. ఎటూ వచ్చే డిసెంబర్‌లొ ఎన్నికలు కనుక ఉంటే..చరిత్రలొ ఎలాంటి నిర్ణయం తీసుకొని రికార్డుపై స్పీకర్‌గారు కన్నేశారు అంటారా..

పొనీ బొండా ఉమగారి లాజిక్కే తీసుకుందాం...రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకొవాలి అంటారాయన.. విష్ణు కుమార్ రాజుగారి వ్యక్తిగత అభిప్రాయంతొ మాకు పని లేదంటారు. మరి ఆ పార్టీకి అధ్యక్షుడిగా చేసి ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడి అభిప్రాయం ఏంటొ జేడీయూ ఎంపిలను సస్పెండ్ చేయడంతొ  అర్ధం కావడం లేదా..ఇఁకా ఇలాంటి మాటలతొ ఎందుకయ్యా బొండా..చులకన అవుతావ్..ఒకవైపు జగన్‌తొ కలిసేందుకు అమిత్‌షా, మొడితొ భేటీ కొసం జగన్ తహతహలాడుతుంటే..మధ్యలొ నీకెందుకయ్యా అంత దడుపు వెరుపు..వెరసి మాకు చిరాకు

Comments