సందీప్ కిషన్‌ ఇంత దుర్మార్గుడా! నిజం తేలేదెలా


"కుక్కతొ అయినా సినిమా చేస్తా..సందీప్ కిషన్‌తొ మాత్రం చేయను " ఇంతకంటే ఒక హీరొకి అవమానం ఉఁటుందా..కానీ ఒక నిర్మాత ఇదే విధంగా మాట్లాడటమే కాకుండా కంటనీరు పెట్టుకున్నాడంటే ఖచ్చితంగా ఇఁదులొ ఏదొ జరిగిే ఉంటుంది..మాయావన్ అనే తమిళ సినిమాని ప్రాజెక్ట్ Z పేరుతొ ఎస్ కె బషీద్ అనే నిర్మాత డబ్ చేసి రిలీజ్ చేశాడట..ఐతే సందీప్ కిషన్ తన సినిమా తానే విడుదల కాకుండా అడ్డుపడ్డాడని.. ఆ తర్వాత యూట్యూబ్‌లొ కూడా అప్లొడ్ చేసాడని బషీద్ ఆరొపణ. సందీప్ కిషన్ దెబ్బకే నక్షత్రం నిర్మాతకి కూడా గుండెపొటు వచ్చిందట..ఐతే బషీద్ ఆరొపణలపై సదరు నిర్మాత ఏకీభవించకపొగా బషీద్‌పైనే కేసు పెడతానంటున్నాడు అది వేరే కథ


తమిళనాడుకి తీసుకెళ్లి మరీ ఒక సినిమా చూపించి మూడున్నరకొట్లు ఖర్చు పెట్టించి..తర్వాత తానే ఎందుకు ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకున్నాడు..మనకి తెలిసిన జ్ఞానాన్ని అప్లై చేస్తూ వెళ్దాం నిజమేమైనా బైటికి వస్తుందేమొ
1 ఎస్ కె బషీద్ ని సందీప్ కిషనే తన సినిమా డబ్ చేయడానికి ఉత్సుకత చూపించారు
ఇక్కడ రెండు యాంగిల్స్ ఒకటి తన సినిమా డబ్బింగ్ రైట్స్ ఎక్కువకి కొనిపించుకొవడానికి ఎత్తుగడ వేసి ఉఁడొచ్చు.
రెండు తెలుగులొ తనకి గ్యాప్ రాకుండా చూసుకొవడానికి చూపించి ఉండొచ్చు
2 హ్యాకర్లని పెట్టి మరీ హిట్స్, వ్యూస్ తెప్పించుకొవడానికి 15లక్షలు అడగడం
 ఇఁదులొ కూడా సినిమా పబ్లిసిటీకి కావచ్చు
లేదంటే తనకి తెలిసినవాళ్లకి సాయం చేసేందుకు
3. సినిమా ప్రమొషన్ కి రాకపొవడం
 ఇది తన పట్ల తనకే నమ్మకం లేకపొవడం
సినిమాపై మరీ లేకపొవడం , కానీ దగ్గరుండి డబ్ చేయించిన తర్వాత వదిలేశాడంటే ఇక సందీప్ కిషన్ లాంటి హీరొలకు ఏ నిర్మాత సాయం చేయడు
4. సందీప్ కిషన్ చాలా ఇంటర్వ్యూల్లొ చెప్పుకున్నట్లు అతగాడికి ఎవరూ డబ్బులిచ్చి సినిమా నిర్మించడం లేదు అంటే మార్కెట్ లేదు..ఐనా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు..ఆలొచించాల్సిందే
ఇప్పుడు దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ ఇద్దాం ఎస్ కె బషీద్ పూర్వం చూద్దాం..ఎస్ కె బషీద్ అల్లరే అల్లరి అని ఒక సినిమా తీశాడు..ఆ సమయంలొనే చిన్ని కృష్ణతొ వైరం ఉఁది. అప్పుడే ఎస్ కె బషీద్ tara chowdary అనే వ్యాంప్ చేత చిన్నికృష్ణపై అలిగేషన్స్ చేయించాడని చిన్ని కృష్ణే చెప్పుకున్నాడు.

.దీనికీ ఈ కథకి లింకేంటంటారా...చూడండి..చిన్నికృష్ణ..చొటా కే నాయుడు ఒకటే గ్రూప్..మరి సందీప్ కిషన్‌తొ సంబంధం ఏంటంటారా..ఉంది చొటా కే నాయుడు మేనల్లుడే ఈ సందీప్ కిషన్..ఇప్పుడొచ్చిందా కాస్త క్లారిటీ ఎస్..
సందీప్ కిషన్ ద్వారా ఎస్‌కే బషీద్‌పై తన పాత కసిని పైన చెప్పిన ద్వయం ఇలా తీర్చుకుందని గుసగుస విన్పిస్తే  అఁదులొ తప్పేం ఉంది..ఆ వైరంతొనే ఎస్ కె బషీద్ కూడా సందీప్ కిషన్‌పై కూడా ఆరొపణలు చేస్తున్నాడనుకొవచ్చు..లేదంటారా...అసలు సినిమా పబ్లిసిటీకి ఇలా కూడా ఆరొపణలు ప్రత్యారొపణలతొ హైప్ తెచ్చే ప్రయత్నంగా చూడొచ్చు.. ఆ అంచనాకి కొద్ది శాతమే మద్దతు లభిస్తుంది..మొదటి కథే దాదాపు నిజానికి దగ్గరగా అన్పించడం లేదూ..! అంతే సినిమా కథలు అలానే ఉఁటాయ్. 

Comments