పోలా...అద్దిరిపోలా..! ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ వాట్ టు డూ..వాట్ నాట్ టూ డూ!

ఊరికినే ఒక మాట అనేస్తే  సరిపొతుంది ఏముంది..అదీగాక నా టార్గెట్ ప్రతిపక్షమే కానీ..పాలకపక్షం కాదనున్నాడొ ఏమొ కానీ పవన్ కల్యాణ్..పాపం జగన్‌పై ఇప్పటిదాకా చాలా కామెంట్లే చేశాడు..దానికి ఒపిక పట్టాడొ..లేక జవాబు లేకనొ..టైమ్ రాకనొ..జగన్ వాటిని పట్టించుకున్నదాఖలాలు లేవ్..కానీ ఇప్పుడు సరైన సమయం దొరికింది అనుకున్నాడేమొ కానీ...ప్రకాశం జిల్లాలొ ఎలా పంచ్‌లు వేశాడొ చూడండి




Comments