పవన్‌పై ముద్రగడ కామెంట్ చూడండి
ఏపికి ప్రత్యేక హోదా కానీ ప్యాకేజీ కానీ ఇవ్వాల్సిందేనంటూ ఒకరు..లేదు హోదానే మా ఊపిరి అంటూ వైెస్సార్సీపీ ప్రకటనల వర్షం కురిపిస్తున్న వేళలో జాయింట్ ఫ్యాక్ట్స్ కమిటీ అంటూ పవన్ కల్యాణ్ ఊదరగొట్టడంపై రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారు..వాటిలో కాపు రిజర్వేషన్ల పోరాట సాధన సమితికి చెందిన ముద్రగడ పద్మనాభం చాలా సూటిగా స్పందించారు..ఆయన అభిప్రాయం ప్రకారం పవన్ కల్యాణ్ అందుకు పనికిరారట..ఇది ఇంకొకళ్లు ఇంకొకళ్లు అయితే పాపం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ధాటికి ఐపోయేవారే..కానీ తమ వర్గాన్ని కాపుగాస్తున్న నేత కావడంతో ఏం అనలేకపోతున్నారు..ఆయన కామంట్ చూడండి ఒకసారి Comments