అందరి బాధ వేరు వర్మ బాధ వేరు..ఆర్‌జివి ఆలొచనల్లొ శ్రీదేవి ఇలా ఉంది

 రామ్ గొపాల్ వర్మ శ్రీదేవి అంటే పడి సినిమా గొయెర్స్ అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఇవాళ శ్రీదేవి చనిపొయిన వార్త అతనిలొ ఎలాంటి సంచలనం కలిగించిందొ చూడండి..అతను కెరీర్ బిగినింగ్‌లొ శ్రీదేవిని చూడడానికే ఎలాంటి పాట్లు పడ్డాడొ..ఎలాంటి ప్లాట్‌తొ శ్రీదేవిని మెప్పించాడొ మళ్లీ మరొసారి చెప్పుకుంటూ తన బాధ వ్యక్తం చేశాడు
ఇవిగొ ఇవే అవి







Comments