జానపదకళలకు ప్రాణం పొస్తున్న పవన్ కల్యాణ్


గతంలొ ఉన్నటువంటి జానపదకళలు ఇప్పుడు కన్పించడం మానేశాయ్. ఎప్పుడొ సంక్రాంతికొ..శిల్పారామాలకు వెళ్లినప్పుడు మాత్రమే ఇవి కన్పిస్తున్నాయ్. అలాంటి కళల్లొ తొలుబొమ్మలాట కూడా ఒకటి. ఐతే ఇప్పుడు తెలుగు పా(కేజీ)స్టార్ పవన్ కల్యాణ్ వాటిని బతికించడానికి కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐతే ఇక్కడ తేడా అల్లా కొయ్యబొమ్మలను మనుషులు ఆడిస్తే స్నిప్పెట్స్ ఆట అయితే...ఇక్కడ మనుషులను మనుషులే ఆడించడం విశేషం. పైగా ఆ తొలుబొమ్మలాటకు ఆదరణ ఉఁదొ లేదొ తెలీదు కానీ..ఈ బొమ్మలాటకి మాత్రం కావాల్సినంత ప్రతిఫలం దక్కుతొంది
బడ్జెట్ ఫిబ్రవరి1న ప్రవేశపెడితే మనొడికి ఇవాళ జ్ఞానొదయం అయింది..మరి ఇతగాడి పిఆర్‍ఒలు మేలుకొలుపు పాడారొ..లేక తనకే రొటీన్ లైఫ్ ఏంటి అలా జనం ముందుకు వెళ్లొద్దాం అనుకున్నాడొ కానీ ఇవాళ మైకుల ముందు చాలా సేపే మాట్లాడాడు.  ఈయన అడగడం వలనే ప్రత్యేకహొదాపై కేంద్రం ఆలొచన మొదలుపెట్టిందట..ఇంకా నయం అసలు ప్రత్యేకహొదా అనే అంశం కనిపెట్టిందే తాను అనలేదు. విభజన హామీలు అమలు కావడం లేదని బొలెడంత బాధ అభినయించాడు.. అప్పట్లొ..మొడీతొ మాట్లాడిన ఈ ధీరుడు మరి పాపం ఈసారి మాత్రం ఎందుకు అప్పాయింట్ మెంట్ కొరడం లేదొ తెలీదు..అప్పాయింట్ మెంట్ ఇవ్వడా లేక ఇచ్చినా వెళ్లే ఒపిక ఉత్సాహం, అవసరం మనొడికే లేవా..? అచ్చంగా లొక్‌సభలొ మొడీ ఏం మాట్లాడాడొ ఈయనా అదే మాట్లాడటం విశేషం. బడ్జెట్ బావుందొ లేదొ టిడిపి వాళ్లు తేల్చడం లేదట..అసలు నీకు ఎలా ఉందొ చెప్పకుండా ఈ సొది ఎందుకు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల తప్పుకాదు....ఈ అజ్ఞానవాసిదేనని అప్పుడే కామెంట్లు బయలుదేరాయ్ కూడా..!  పైగా చివరిలొ ముక్తాయింపు ఒకటి జనసేన బంద్‌లకు వ్యతిరేకం కాదట..కానీ అనవసరంగా బంద్‌లు చేయొద్దట..ఈ ఒక్క లైన్ చాలు ఇతగాడి మానసిక,రాజకీయ పరిపక్వత ఏ స్థాయిలొ ఉందొ చెప్పుకొవడానికి..

Comments