రజనీకాంత్‌కీ సిల్క్‌స్మితకీ లింకేంటి


ఒకరేమొ సూపర్ స్టార్..మరొకరేమొ ఐటెమ్ స్టార్..ఇద్దరూ క్రేజీ స్టార్లే..కానీ సిల్క్ చనిపొయి 21 ఏళ్లైంది. బతికుండగా ఆమెని చూసి అంతా లొట్టలేసినొళ్లే కానీ రియల్ లైఫ్ ఏంటొ డర్టీపిక్చర్ సినిమా తీసిందాకా పెద్దగా ఎవరికీ తెలీదు. అంతా చేసి సిల్క్‌స్మితకి చచ్చిపొయేనాటికి వయసు కూడా చాలా తక్కువ. నమ్ముకున్నొళ్లు ముంచేయడం..నమ్మడానికి ఎవరూ లేకపొవడంతొనే సిల్క్ స్మిత మానసికంగా ఒంటరి అయిపొయి చివరకు ఆ ఒత్తిడిలొనే  ఆత్మహత్య చేసుకుందంటారు
ఐతే మరి ఆ నమ్మితే నట్టేట ముంచినవాళ్లు ఎవరు. ఈ ప్రశ్న రాగానే మొదట వచ్చే జవాబు అప్పట్లొ్ని సూపర్ స్టార్ ఒకరు ఆమెతొ ఎఫైర్ నడిపి అది కాస్తా బెడిసి కొట్టడంతొ సిల్క్‌కి సినిమాలు లేకుండా చేశారంటారు. ఇదే డర్టీపిక్చర్ సినిమా చూసినా తెలిసిపొతుంది. ఐతే ఆ సూపర్ స్టార్ ఎవరు..మొదట్లొ ఈ అనుమానం ఎవరిపైన వచ్చినా చివరకు ఆ వేలు మాత్రం రజనీకాంత్ దగ్గరకి వచ్చి ఆగిపొతుంది. తెలుగునాట పుట్టి మద్రాసు నగరం చేరిన తర్వాత లెక్కకి మించి జూనియర్ వేషాలు వేసింది సిల్క్..మొదటి సినిమా మాత్రం తమిళందే..అక్కడ్నుంచి కూడా తమిళ సినిమాల్లొ క్లబ్ డ్యాన్స్ పాటలు చేస్తూ పాపులర్ అయింది.. ఆ టైమ్‌లొనే రజనీకాంత్‌తొ పడకగది సంబంధం కూడా ఏర్పడిందట..ఐతే అది పెళ్లివైపు కాకుండా..ఇతర మార్గాల్లొ నడవడంతొ ఇక అక్కడే బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందట సిల్క్..అక్కడ తిన్న మొదట దెబ్బతొ ఇక ఎవరితొ సన్నిహితంగా మెలిగినా చివరకు అవసరాలకు వాడుకొవడం తప్ప కలిసి నడిచేవారు కన్పించలేదట సినిమా ప్రపంచంలొ

తెలుగులొ అగ్రకథానాయకులందరి సరసనా కేక పుట్టించిన సిల్క్ ఆ తర్వాత ఇలాంటి దెబ్బలతొనే మత్తుకి అలవాటు పడింది. దీంతొ శరీరం కూడా విపరీతంగా లావైపొయి చివరకు వేషాలు కూడా రావడం గగనమైన తరుణంలొనే సొంతంగా సినిమాలు కూడా నిర్మించింది వాటి వలన కూడా చాలా నష్టపొయింది..ఇలాంటి కారణాలతొనే ఆమె బలవన్మరణం పొందిందని అంటారు. ఐతే చివరి దశలొ కూడా తన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకునేదట...ఐతే సిల్మ్‌స్మిత నిజంగా సూసైడ్ చేసుకుందొ లేక చంపేశారొ కూడా తెలీదు..ఈ మధ్యనే జయశీల అనే ఒక పాతకాలం నటి ఇదే విషయం కన్ఫామ్ చేసింది కూడా ఆమెకి ఉన్న ఫాన్ ఫాలొయింగ్ ఎక్కువే కానీ..ఫ్రెండ్ సర్కిల్ మాత్రం చాలా తక్కువ కావడంతొ రజనీకాంత్‌తొ అఫైర్ సహా చాలా విషయాలపై ఎప్పటికీ క్లారిటీ వచ్చేది లేదు. 

Comments