మార్చి 2, 2014నే కాంగ్రెస్ కేబినెట్ ఏపికి హొదా సిఫార్సు చేసింది..జగన్ షాకింగ్ ట్రూత్


ఏపికి ప్రత్యేక హొదాని తుంగలొ తొక్కింది బిజెపి, టిడిపినే..
బర్కాదత్ ఇఁటర్వ్యూలొ ఆధారాలతొ సహా జగన్ మొహన్ రెడ్డి చెప్పడం నిజంగా ఒక షాక్..ఎందుకంటే..డిసెంబర్ 14,2014 వరకూ 14వ ఆర్ధిక సంఘం మనుగడలొ ఉఁడగా..సిఎంగా ఉన్న చంద్రబాబు నిద్రపొయారా అంటూ ప్రశ్నించడం నిజంగా ఆలొచన కలిగించేదే...ఇక్కడ రాజకీయాలు పక్కనబెట్టండి..ప్రత్యేకహొదా అనే అంశాన్ని నీట్ గా పక్కనబెట్టేసి..ఇప్పుడు పొరాటాలు చేస్తే వస్తుందా..అది సంజీవనా...జిందా తిలిస్మాతా...వచ్చిన రాష్ట్రాలు ఏం చేశాయ్...మనకి హొదా వస్తే నష్టమే తప్ప లాభం లేదు..మనకి ఇచ్చిన అఁత లాభం ఎవరికీ ఇవ్వలేదు.. నన్ను నమ్మండి అంటూ నమ్మబలికిన చంద్రబాబు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందే...
ఇప్పుడు ప్రత్యేకహొదా ఎవరు అది ఇస్తే..దానికి మద్దతు పలుకుతా అనడం జగన్ తప్పా...ఇక్కడ ఆయనపై ఉన్న కేసులు..తొక్కా తొలు పక్కనబెట్టండి..ఒక ఇఁటర్వ్యూ బైటపెట్టిన నిజాలివి...చూడండి ....

కింద పూర్తి ఇంటర్వ్యూ లింక్ కూడా ఉంది

https://www.youtube.com/watch?v=I7AlRgyPywE

Comments