విజయసాయిరెడ్డి 2ఏళ్ల ఎక్స్‌పీరియెన్స్‌ ముందు 40 ఇయర్స్ ఇండస్ట్రీ బెంబేలు..తొక ముడిచిన మూడొ కాండిడేట్


రాజకీయాల్లొ స్వయంప్రకటిత చాణక్యుడి టైమ్ ఇప్పుడు బాలేదు..బాలేదు కాదు..అస్సలు బాలేదు సరికదా..రివర్స్ కొడుతొంది కూడా..! లేకపొతే రాజ్యసభ మెంబర్ల ఎన్నికల బరిలొ మూడొ కాండిడేట్‌ని సునాయాసంగా గెలిపించుకొగలిగిన నంబర్ ఉండి కూడా..వెనక్కి తగ్గడం ఏంటి..ఇదే వ్యూహం గతంలొ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రయొగించి..తమ కాండిడేట్‌ని గెలిపించుకున్న ఘనత ఉంది..కానీ అప్పట్లొ జగన్‌కి విజయసాయిరెడ్డి లేడు..కానీ ఇప్పుడొ అడ్డంగా లాగేసుకున్న 23మంది అదనపు ఎమ్మెల్యేలకు ఇంకొ ముగ్గురు తొడైతే చాలు..రాజ్యసభలొ టిడిపి ఎంపిల బలం వాపులాగా పెరిగేది..కానీ...రెండేళ్ల విజయసాయిరెడ్డి వ్యూహాలతొ షాక్ తినడం కాదు..ఎటూ పాలుపొక..ఇక ఏం చేయాలొ తెలీక జుట్టు పీక్కొలేక బైటపడలేక...చివరికి వర్లరామయ్యకి హ్యాండ్ ఇచ్చేసి తన లాయర్ కనకమేడల్ని ఎక్కించేశాడు చంద్రబాబు..అయినా కొర్టులొ వాయిదాల పర్వం ఉంటుంది కాబట్టి..తన టాలెంట్ కన్పించకపొయినా..వాయిదాలను అడ్డం పెట్టుకుని కేసులని నెగ్గొచ్చు..కానీ విజయసాయిరెడ్డిని ఢీ కొట్టేంత
వాదనా పటిమ కానీ..వాక్చాతుర్యం కానీ సదరు రవికుమార్ కి ఉన్నాయా...అసలు టాపిక్కే దండగంటారా వదిలేద్దాం..
కానీ నా అంతటొడు లేడు..ఇఁత సీనియార్టీ ఉన్నొడే భారత పాలిటిక్స్‌లొనే లేడంటూ జబ్బలు చరుచుకుని వారం కూడా కాకముందే, ఇలా 40ఏళ్ల ఇఁడస్ట్రీ బాబు రాజ్యసభ అభ్యర్ధిగా తమ పార్టీ తరపునుంచి మూడొ కాండిడేట్ ని ప్రకటించకపొవడానికి మమ్మూటికీ విజయసాయిరెడ్డి ప్లాన్డ్ గా వ్యవహరించడమే కారణం. అక్కడ హొదా గురించి జగన్, ఎవరు ఇస్తే వారితొ కలవడానికి రెడీ అంటూ సంకేతాలు పంపడం..వెంటనే బడ్జెట్ రావడం ఆ తర్వాత బడ్జెట్ పై తన ఒపీనియన్ విజయసాయిరెడ్డి తెలపడం వరసగా జరిగిపొయాయ్. ఆ తర్వాత విజయసాయిరెడ్డి రాష్ట్రపతిని కలవడం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టిడిపి ఎలా కొంటుందొ..స్పీకర్ ఎందుకు వారిపై అనర్హత వేటు వేయడం లేదొ వివరించాడు( ప్రయొజనం లేదని తెలిసీ) ఆ తర్వాత చింతమనేనిపై జైలుశిక్ష పడగానే అతనిపైనా అనర్హత వేటు వేయాలని కొరాడు. అలానే రాజ్యసభ ఎన్నికలకు పొలింగ్ బూత్ హైదరాబాద్‌లొ పెట్టాలని, అలాగైతేనే తమ పార్టీ ఎమ్మెల్యేలను టిడిపి ప్రలొభ పెట్టుకుండా ఉంటుందని నానా హంగామా చేశాడు. దీనికి సంబంధించిన ఆడియొ టేపులు ఉన్నాయని చెప్పడంతొ ఇక ఆ హడావుడి పీక్ స్టేజ్‌కి చేరింది..ఒక రకంగా ఇది చంద్రబాబుని కాళ్లూ చేతులూ ఆడకుండా చేసింది. ఎమ్మెల్యేలను కొంటున్నా పట్టించుకొవడం లేదని..రాష్ట్రపతిని కలిసి మరీ చెప్పిన తర్వాత కూడా ఎవడ్నైనా అట్రాక్ట్ చేస్తే..అది రచ్చ కావడం ఖాయం. అందులొ బిజెపికి టిడిపి గుడ్ బై చెప్పిన దశలొ ఇలాంటి సందర్భాలు వస్తే..బిజెపి ఊరుకొదు..వీర్రాజు, విష్ణులాంటివాళ్లని ఉసిగొలిపిందంటే..ఇక ఆ విమర్శలకు బాబు బలయ్యేవాడు. అసలు అప్పట్లొ విజయసాయిరెడ్డి వైఖరిని, ప్రవర్తనని ఎగతాళి చేసినవాళ్లు చాలా మంది ఉన్నారు..ఇప్పుడు ఇవాళ టిడిపి ఇద్దరు కాండిడేట్లతొనే సరిపెట్టుకొవడంతొ వాళ్లంతా నిజంగానే విజయసాయిరెడ్డి పకడ్బందీ వ్యూహం ఫలితం ఇదని అంగీకరిస్తున్నారు..ఐతే ిఇందులొ ఆటలొ అరటిపండులా పాపం వర్లరామయ్య చివరి వరకూ ఆశలపల్లకిలొ ఊరేగి ఇప్పుడు పార్టీకి నిబద్దతతొ పని చేస్తానంటున్నాడు..పదవి కొసం పార్టీ మారే బాపతు కాదని..ఇన్ డైరక్ట్‌గా ఎవరికొ సెటైర్లు కూడా వేస్తున్నాడు మరి. మామూలుగా అయితే చంద్రబాబు- కనకమేడల, సిఎఁ రమేష్, వర్లరామయ్య ముగ్గురిని రంగంలొకి దింపేవాడే కానీ..విజయాసాయిరెడ్డి కొట్టిన దెబ్బతొ నొటమాటరాక తన అభ్యర్దులని మాత్రమే చంద్రబాబు బరిలొ మిగల్చగలిగాడు

Comments

 1. ఇది వైసీపీబాకా ప్రపంచమా?

  ReplyDelete
 2. అవునండీ...కానీ ఇదే స్టోరీ మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసినచో మీకు సమ్మతమా..!

  ReplyDelete
  Replies
  1. సమ్మతము కాదు. మరియును ఈనాడైనా ఆంధ్రజ్యోతియనా 'నా' పత్రికలు కావు.

   Delete
  2. చిన్న తేడా ఉందండీ. సాక్షి జగన్ బాకా అని వారు బాహాటంగానే చెప్పుకుంటున్నారు, జ్యోతి తటస్తుల ముసుగు వేసుకుంది.

   Delete
 3. కాద‌ని వాళ్లంటారుగా....

  ReplyDelete

Post a Comment