డేట్ నువ్ చెప్పినా సరే..నన్ను పెట్టమన్నా సరే.! జగన్ ప్రశ్నలకు సమాధానం ఏదీ..! మరి చంద్రబాబు తక్షణ కర్తవ్యం?


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే తాము ఈ నెల (21న కేంద్రంపై ప్రవేశ పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి తీరాలని జగన్ ఇప్పుడు మరొ సవాల్  విసిరాడు.  పైగా ఆయన కోరితే ఇంకా ముందుగానే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాను సిద్ధమని, ఒక వేళ చంద్రబాబే అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు వచ్చినా మద్దతు ఇచ్చి తీరుతామని చెప్పాడు..దీంతొ ఇప్పుడు బంతి, బంతితొ పాటు కావాల్సినంత ఒత్తిడీ చంద్రబాబు కొర్టులొకి వచ్చినట్లే.. మార్చి 21నే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకుంది చంద్రబాబుకు గడువు ఇచ్చేందుకని  కూడా చెప్పడం అటు పవన్ కల్యాణ్‌కి కూడా జవాబు చెప్పినట్లే..మరిప్పుడు ఈ ఇద్దరి నేతల స్పందన ఎలా ఉంటుందొ!


Comments

  1. Enduku ee paniki maalina savallu? CBN ni corner chesi Hero aipodamani thega aarapadunnadu... JMR ku antha seenu ledu... enduku paniki raani savaalla tho... no use.

    ReplyDelete

Post a Comment