ఎవరీ స్త్రీరెడ్డి..ఈమెకి ఏం కావాలి..?


ఉద్యమం చేస్తున్నానంటుంది..అంతలొనే ఇకనైనా కళ్లు తెరవాలంటొంది..కళ్లు సంగతేమొ కానీ ట్రెండ్ ఇదే కాబట్టి ఇలానే వళ్లు చూపిస్తానంటుంది..అంతలొనే ఈ ట్రెండ్ మారాలి..వళ్లు కప్పుకుని ఉన్నా..చక్కగా అందంగా ఉండొచ్చు..సినిమా ఛాన్సులు వస్తాయంటొంది..చూడబొతే..ఇదంతా ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్న హడావుడేమొ అన్న అనుమానం వస్తే..అఁదులొ తప్పేం లేదు..ఎందుకంటే..ఒక్క మనిషి..ఇన్ని చొట్ల ఇన్ని యుట్యూబ్ ఛానళ్ల పేరుతొ ఇన్ని వీడియొలు అప్లొడ్ చేయడమేంటి..సరే ఆమెదొ సొషల్ కాజ్ కొసం చేస్తానంటుంది కదా..మనమెందుకు ఆడిపొసుకొవాలి అంటారా...ఎందుకంటే రెగ్యులర్‌గా మనం చూసే సైట్లకు బదులుగా ఇవే కళ్ల ముందుకు వస్తున్నాయ్..ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఈవిడతొ చర్చలు జరుపుకుంటూ..రేటింగ్స్ పెంచుకునే స్థాయికి పడిపొయాయ్. ఎక్స్ ప్లాయిటేషన్ లెనిదెక్కడ..ఐతే ఇక్కడ తమాషా ఏంటంటే..ఈమె ఎవరితొ అయితే తిరిగానని చెప్తుందొ..వాళ్ల పేర్లు మాత్రం చెప్పదట..మనమే  ఊహించుకొవాలట..పైగా ఈ మాత్రం షాక్ తగిలితే చాలట..అయినా సదరు నిర్మాత కొడుక్కి షాక్ తగిలితే..ఇక ఇండస్ట్రీ అంతా తమ చిలక్కొట్టుడు ఆపుతుందా..మిగిలినవాళ్లు కూడా బైటికి రావాలి కదా..వచ్చి ఫలానావాడు మమ్మల్ని ఇలా పిలిచాడు..ఇలా చేశాడు అని చె్ప్తేనే కదా..ఈ స్త్రీరెడ్డి నికార్సైన ఉద్యమానికి సార్ధకత..కానీ ఇక్కడే చిత్తశుద్ది లేని శివపూజలు బైటపడేది..తాను మాత్రం తన భాయ్ ఫ్రెండ్ గురించి బైటికి చెప్పదు..ఇతరులు మాత్రం చెప్పాలంటే ఎలా చెప్తారు..చెప్పరు కదా..
మరి సదరు లేడీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది..ఆ మాటకి వస్తే..వేషాల కొసం పండబెట్టడం..పడుకొవాలని బలవంతం చేయడం..సినిమాల్లొనే ఉందా...ఇదే స్త్రీరెడ్డి పని చేసిన..ఛానళ్లు కానీ..ఇతర ఛానల్స్‌లొ లేవా..మరి అక్కడి డ్యాష్ తనాన్ని ఎఁదుకు అడగదు ఈమె..ఎందుకంటే అలా అడిగిన మరుక్షణం టీవీలు ఆగిపొతాయ్..ఛానళ్లలొ కన్పించడం ఆగిపొతుంది..ఇది నిజమా కాదా...చదువరులందరూ గ్రహించాలి..
మీ స్వేఛ్చకి తగ్గట్లుగా మీ మీ అభిప్రాయాలు అలవొకగా సమాజంపైకి ఎందుకు వదలడం..మీకు అన్యాయం జరిగితే పర్టిక్యులర్‌గా దానిపైనే చట్టపరిధిలొ పొరాడవచ్చు...లేదూ నేనిలానే యూట్యూబుల ద్వారా పొరాడతా అన్నా సరే..కానీ దీన్ని ఎందుకు పబ్లిసైజ్ చేయడం..సరే ఇలా అడిగినవాళ్లందరినీ చెప్పుతొ కొడతానని సదరు స్త్రీ బెదిరించవచ్చు..మా మీద సానుభూతి లేదా అని ప్రశ్నించవచ్చు..కాదనం కానీ..దేశంలొ ఏ రంగంల ొ లేదు..ఈ జాడ్యం దాని మీద ప్రత్యేక ఉద్యమం ఏదీ లేదే..అది నిరంతరం ఎక్కడిక్కడ బైటపడుతూనే ఉఁది..బుద్ది చెప్పేచొట చెప్తూనే ఉన్నారు..సాగించేవాళ్లు సాగిస్తూనే ఉన్నారు..నిజ్జంగా మీ ఉద్యమం ఒక లాజికల్ షేప్ తీసుకొవాలంటే..నీతొ వెర్రి మొర్రి వేషాలు వేసిన వాళ్లు పేర్లు బైటపెట్టు..సదరు కామానాయుడి స్టూడియొలొ ఏం జరుగుతుందొ ఆల్రెడీ  ఒక వీడియొలొ చెప్పావ్ కదా..బహుశా ప్రతాని రామకృష్ణగవుడ్ లక్ష్యం దీంతొ నెరవేరుతుందేమొ చూద్దాం..ఐతే దీనికి కొనసాగింపుగా అన్నట్లు ..పాపం ఇంకొ 9 ఛానల్..ఎప్పుడొ ఫేడవుట్ అయిన మాధవీలతని రంగంలొకి దించింది..తిరిగి మళ్లీ ఈమె కథలు కూడా వినాలి కాబొలు..

Comments