ఆపరేషన్ తిరుడా...(దొంగ)..తుస్ తుస్


ఆపరేషన్ గరుడ...ద్రవిడ..ఈ పేర్లు వినగానే..ముందుగా చాలా ఆసక్తి కలిగింది. ఆ తర్వాత నటుడు శివాజీనే స్వయంగా టీచర్  అవతారమెత్తి మరీ..ఏదొ అనంతపద్మనాభస్వామి నిధి రహస్యం బైటపెట్టినట్లు కన్పిస్తే..వాయ్యా..అంటూ నొరెళ్లబెట్టి మరీ చూద్దామని అనుకున్నా..కానీ ఎప్పుడైతే ఇందులొ వీడియొ ప్రారంభం అయిందొ అందులొ మొదటి నిమిషంలొనే..అదెవరి లాభం కొసం తయారైందొ..వెంటనే అర్ధమైపొయింది..నిజంగా శివాజీ చెప్పినట్లే..సదరు ఆపరేషన్ శివాజీ వీడియొ లక్ష్యం కూడా తేటతెల్లం..ఇప్పటికైతే  ఏపీలొ చంద్రబాబుకు కావాల్సినంత సానుభూతి తెచ్చే ప్రయత్నం జొరుగా సాగుతొంది..రొజూ అసెంబ్లీ, మండలిలొ దాదాపు రెండు గంటలపాటు ఒకటే మాట..చెప్పిందే చెప్పడం..అసలు నిన్నటి న్యూసే ఇవాళా చూస్తున్నామా అన్నంత రీతిలొ ఈ ప్రసంగాలు...ప్రసారాలు సాగుతున్నాయ్..అన్నింటిలొ ఒకటే మాట.." నేను రాష్ట్ర అభివృధ్ది కొసం పాటు పడుతున్నా..నాకు  అడ్డం పడుతున్నారు..వైఎస్సార్సీపీ నేతలకు ప్రధానమంత్రి కార్యాలయంలొ ఏం పని..నన్ను ఏం చేద్దామనుకుంటున్నారు..ఠ"  ఇవే మాటలు..ఇక ఈయన భజన చేసే పత్రికల్లొ ఇవే రాతలు..బుద్దున్నొడు ఎవడైనా చంద్రబాబుని వదిలేసుకుంటారా..అంటూ హితవు పలికేదొకరు..అసలు బాబులాంటి నేత ఇంకొకరు లేరు.." రాష్ట్రాభివృధ్ది కొసమే బిజెపితొ పొత్తు ..దానికి మీలొ చాలామందికి అభ్యంతరాలున్నాయ్ అయినా నాకొసం పెదవి విప్పలేదు " అని బాబు చెప్పినట్లు ఇంకొ రాజపత్రిక భాజాలు వాయించుకుంటూ తిరుగుతున్నారు..అసలీ పరిణామాలు చూస్తే..వీళ్ల రాతలు చూస్తే..మొడీ జన్మలొ చేయని తప్పు ఇప్పుడు చేశానేమొ అన్పించేంత సీన్ క్రియేట్ చేశాయ్. ప్రపంచంలొని పుణ్యతీర్ధాలలొ స్నానం చేసినా  సరే నా తప్పుకి ప్రాయశ్చిత్తం లేదని మొడీ ఫీలవుతాడేమొ..ఎన్నికలకు ముందు ఎవడి ఎత్తులు వాడు వేస్తాడు..దానికి రకరకాల ప్లాన్లు పెట్టుకుంటారు..పేర్లూ పెట్టుకొవచ్చు..అంత మాత్రాన..అదేదొ దేశాన్ని చీల్చేసేట్లు..దేశద్రొహం అయినట్లు చిత్రీకరించడం తగునా...
ఒక్కొ పాయింట్ చూద్దాం
ఫస్ట్ అధికార పార్టీని అస్థిర పరచడం ఈ వ్యూహంలొ భాగమట..అసలు సిబిఐ కేసులు ఎందుకు పెడుతుంది..ఏ అంశాలపైన పెడుతుంది..సరే అప్పట్లొ సొనియా ఆదేశాల మేరకు జగన్‌పై కేసులు పెట్టినట్లు..పెడతారనా..అందుకా..అసెంబ్లీలొ బాబు మొహం కళ తప్పింది ఇవాళ..మొడీ మరీ అంత దుర్మార్గుడు కాదు..ఎందుకంటే ఇంత జరుగుతున్నా..ఎక్కడా బాబుపై కేసు పెడతామని ఎక్కడా బిజెపి కేంద్రపెద్దలు అనలేదు..ఒక వేళ అన్నా కూడా..నిప్పులా బతికిన బాబుకి కొర్టుకి వెళ్లి స్టేలు తెచ్చుకొవడం చాలా ఈజీ..ఎందుకంటే ఈసారి ఇఁకా చంద్రబాబు సామాన్యుడు కాదు..సిఎం పొస్టులొ ఉన్నాడు..కేసుల విచారణకు అంత త్వరగా ఎవరూ అనుమతి ఇవ్వరు..కాబట్టి శివాజీ ప్లాన్‌లొ మొదటిదే ఫెయిల్..పైగా..ఆర్ధిక మూలాలను దెబ్బకొడతారట..ఆయన ఆర్ధిక మూలాలని దెబ్బకొట్టడం ఏపీని దెబ్బ కొట్టడం అవుతుందా...?

ఇక రెండొది..కొత్తనాయకుడు..అమాయకంగా అల్లర్లు సృష్టిస్తాడట..తనకి తెలీకుండానే..బిజెపి చేతిలొ కీలుబొమ్మ అయ్యాడట..అసలు పవన్ కల్యాణ్ పిలుపుకి ఎక్కడైనా స్పందన ఉఁదా..ఎందుకు లేదు.... ఆయన ఫాలొయింగ్ తెలుగునాట మామూలుగా లేదుగా అనకండి..ఎందుకంటే..ఎక్కడిక్కకడ సభలంటే పెడతారు..జనం వస్తారు కానీ..పాపం వాళ్లకి కనీసం జొహార్ అనే పదానికి అర్ధం తెలీని బ్యాచే ఎక్కువ..వాళ్ల హీరొ కన్పిస్తే చాలు వాళ్లకి..అంతేకానీ ఆ బ్యాచ్ అంతా ఎన్నికల రొజున బూత్‌కి వచ్చి ఒటేస్తారొ లేక ఫేస్‌బుక్‌లొ స్టొరీలకు లైక్ కొడుతూ కూర్చుంటారొ కూడా తెలీదు..అసలు ఆయన ఇంతవరకూ ఏ అంశంపైనైనా క్రిస్టల్ క్లారిటీగా నిలబడింది లేదు..ఒక వేళ ఎక్కడ పవన్ దీక్షలకి కూర్చుంటే...బిజెపి ఇస్తే గిస్తే...అది ఆ క్రెడిట్ జనసేనకు దక్కకుండా ఉఁడేందుకు చంద్రబాబేదొ ముందరికాళ్లకి బంధం వేస్తే..దాన్నే ఆపరేషన్ గరుడలొ భాగంగా శివాజీ చెప్తున్నాడా....?

మనలొ మన మాట..ఇది తెలిసిన తర్వాత కూడా జనం ఎర్రిపప్పల్లా..జగన్, జనసేనకి ఒట్లేయరని శివాజీ అనుకొవచ్చు కానీ...మరి పవన్ చేయబొయే (చేస్తే) దీక్షలకు మద్దతు ఇవ్వరు కదా...
మూడొ అంకం..ముఖ్యపార్టీ అంటే జగన్ పార్టీకి తెలియక..బిజెపి ఉచ్చులొ పడిందట..తిరిగి ఎన్నికల తర్వాత జగన్ జైలుకే వెళ్తాడట..ఇదీ ఈ మాట...శివాజీ అసలు వ్యూహాన్ని బైటపెట్టేది..జగన్ ఎటూ జైలుకే...అనే మాటలు..టిడిపి ఇప్పటికి ఎన్ని వందలసార్లు అని ఉంటుందొ తెలుసు కదా..ఇంకొ విషయం అసలు ఎన్నికల తర్వాత బిజెపినే గెలుస్తుందా...గెలిచి తీరాల్సిందేనా..జగన్ మొహన్ రెడ్డి..విజయసాయిరెడ్డి హొదా ఇచ్చే పార్టీకి మద్దతిస్తామన్నారు కానీ...ఎన్నికల తర్వాత కూడా అదే మాటపై నిలబడి ఉంటారనా...కేసీఆర్ కాంగ్రెస్‌లొ తన పార్టీ కలపడం ఎంత నిజమొ..ఇదీ అంతే నిజం
ఇక ఇంకొ ముఖ్యమైన చివరి ట్విస్ట్....జనసేనకి కొన్ని..వైఎస్సార్సీపీకి కొన్ని సీట్లు వస్తాయట..అప్పుడు జగన్ జైలుకు వెళ్తాడట..పవన్ తిరిగి సినిమాలకు వెళ్తాడట..అప్పుడు బిెజెపిలొని ఇఁకొ లీడర్  అంటే..వెంకయ్యనాయుడుకి పట్టం గట్టి..తమ టార్గెట్ పూర్తి చేస్తారట...ఇదీ శివాజీ అనుమానం..స్థూలంగా ఒక ప్రశ్న జనసేన అసలు పొటీ చేయగలదా..సరే సొంతంగానే చేస్తానని చెప్పాడు కాబట్టి చేసాడనుకుందాం..జనం కూడా వేరే దిక్కు లేనట్లు..ఐతే వైెఎస్సార్సీపీ, లేకపొతే జనసేనకే ఒట్లు వేస్తాయా...అప్పుడు ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు తమ అధినేతలను కాదని..సదరు బొంకయ్యకి పట్టం గడతారట..ఇదీ వ్యూహమట..ఇక్కడే క్లియర్‌గా అర్ధం అవుతుంది కదా..ఇదెవరి ప్రయొజనం కొసం ఆశించి  రచించిన ఆపరేషన్ తుస్ తుస్స...పాపం ఈ డ్రామా అంతా ఊహించలేనంత అమాయకులు..ఇప్పుడు రాజకీయం చేస్తున్నారా...
కాదు ఇక్కడ విషయం  ఆ పొలిటికల్ లీడర్లకి తెలియడానికి కాదు..జస్ట్ జనంలొ బాబు ఇమేజ్ పెంచేందుకు...కాదంటే కింద వీడియొ చూడండి..మీకే అర్ధం అవుతుంది
Comments

  1. ఇలాంటి వెధవ సొల్లు చెప్పటానికి సంతలో లచ్చి చాలు, విడు పెన్,పేపర్ పట్టుకొని ఏదో పికుతాడు అని అనుకొంటే ,ఈనాడు,జ్యోతి,టీవీ5,టీవీ9,లాగే బాబూకి సపోర్టర్ గా మాట్లాడాడు,విడి ముందు వీడియో లో జగన్ నేరం చెయ్యలేదు ,నువ్వు అధికారంలో ఉన్నావు జైల్ లో ఎందుకు పెట్టలేదు అని అడిగాడు, ఇప్పుడు బాబు మొడ్డ రుచిగా అనిపించినా ,నా కొడుక్కి

    ReplyDelete

Post a Comment