మొడీ ఫొన్ చేశారంట బాబొయ్..ఇవేం లీకుల్రా బాబూ..!


ఇప్పుడిక మరొ నాటకానికి అంకం సిధ్దమైనట్లుగా కన్పిస్తొంది..మంత్రుల రాజీనామాలపై చెప్తే..ప్రధానమంత్రి కార్యాలయం చెప్పాలి..లేదంటే మంత్రులు చెప్పాలి..కానీ ఇలా రాష్ట్రమంత్రులు..మీడియా సలహాదారు బైటికి వచ్చి చెప్పడమేంటి..పైగా సందు చూసుకుని ఎవడొ అడిగినట్లుగా..ప్రధానమంత్రి గారు కాల్ చేశారు..తొందరపడొద్దన్నారు..మా ముఖ్యమంత్రి సున్నితంగా తిరస్కరించారు. అంటూ అదే ప్రధానమైన విషయంలా ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారొ తెలీదు

బహుశా..చంద్రబాబు మూమెంట్‌కి డిల్లీలొ మొడికి తడిచిపొయిందనే ఫీలింగ్ జనాల్లొకి తీసుకెళ్లాలనే తపనొ..లేక మంత్రుల రాజీనామాలను కేంద్రం ఈక ముక్కలా తీసుకుందనే నిజం జనానికి తెలియకూడదనొ కానీ...రాత్రి 9 గంటల తర్వాత సడన్ గా ఈ బ్రేకింగ్స్ ప్రత్యక్షమయ్యాయ్..పైగా ఈ ప్రెస్ ప్రకటనల్లొ ఆధారాలు అడిగిన విలేకర్లకు సమాధానం
చెప్పలేక పాపం పరకాల బిత్తరపొయాడు..మొడీ ఫొన్ చేసాడనడానికి ఏంటి ఆధారం అంటే పాపం నీళ్లు నమిలాడు..ఈ ప్రెస్ మీట్ ఎట్లా ఉందంటే ఉదయం జగన్మొహన్ రెడ్డి..రాజీనామాలు చేస్తానంటూ చెప్పి మళ్లీ ఢిల్లీ వాళ్లకి ఎందుకు ఫొన్లు చేయడం అని అడిగినదానికి సమాధానంలా ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేసుకునే పనిలొ ఇంకొన్ని సెల్ఫ్‌గొల్స్ చేస్కుంటున్నాడనడంలొ అనుమానం లేదు


Comments