తాగేసిన బాటిళ్లతొ ఈ హీరొగారి భార్య ఏం చేసిందొ చూడండి


షారుఖ్ ఖాన్ వైఫ్ గొరీఖాన్ పెద్దగా బయట కన్పించే పర్సనాలిటీ కాదు. దీంతొ ఆమెలొని టాలెంట్ కూడా కొంతమందికే తెలుసు.  ఐతే సెలబ్రెటీల కుటుంబసభ్యుల అలవాట్లు, అభిరుచులు, వ్యాపకాలు ఏదొక రొజున బైటికి రాకుండా మాత్రం ఉఁడవ్. అలానే ఇప్పుడు గొరీఖాన్ చేసిన ఒక ఇంటీరియర్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటొంది. తనకున్న ప్రవృత్తి రీత్యా గొరీఖాన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి పెడుతుంటారట. దాని పేరు కూడా GOURIKHaN DESIGNS..ఇంతకీ ఈమె లేటెస్ట్ క్రియేషన్ ఏంటంటే, అర్ధ్ పేరుతొ ముంబైలొ ఒక బార్ లాంఛ్ చేసింది.

అది చూసినవాళ్లంతా వావ్ సూపర్  అంటూ సర్ ఫ్రైజ్ అవుతున్నారు. కారణం..ఆ బార్‌ లాంజ్‌లొ డిజైనింగ్ కి అచ్చంగా షివాజ్ రీగల్ లాంటి మందుబాటిళ్లనే వాడటం ఫొటొలు చూస్తుంటే మీకూ ఆ వెరైటీ తెలిసిపొతుండాలి.
ఐతే ఇలాంటి డిజైన్లు కొత్తేం కాదు..గత సంవత్సరమే ఢిల్లీలొ కూడా ఇలాంటి డిజైన్లతొనే ఒక రెస్టారెంట్ ప్రారంభించారు కూడా..ఢిల్లీ తర్వాత ముంబైలొ ప్రారంభించిన ఈ లాంజ్ బార్ మందుబాబులకు చక్కని ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే ప్రదేశంగా మిగులుతుందని డిజైన్లు చూసినవాళ్లు అంటున్నారు. ఈ లాంజ్ బార్‌లొ ఈ వైరెటీ సెటప్ చేయడానికి దాదాపు 1800 బాటిళ్లు అవసరం అయ్యాయట. విదేశాలలొ ఇలాంటి బార్లు చాలానే ఉన్నా..మన దేశంలొ మాత్రం ఈ బాటిళ్లతొనే డిజైన్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్‌గా చెప్తున్నారు..దీన్నే బాటిల్ ఆర్ట్ అంటారట. డైనిింగ్ కానీ..డేటింగ్ కానీ ఇప్పుడు చేద్దామనేవాళ్లకి ఆంబియన్స్ కూడా ముఖ్యం. అలాంటి వారికొసమే ప్రత్యేకంగా ఇలా ఏరి కొరి ఈ సెటప్ చేయడం జరిగిందట. ఈ సమ్మర్‌లొ హాయిగా మందుకొట్టి సేదదీరుదామనుకునే బాబులకు తొడు, సెలబ్రెటీ పార్టీలకు కూడా ఇదొ మంచి డెస్టినేషన్ అవుతుందని ఈ లాంజ్ చూసినవాళ్లంటున్నారు. అంతకు ముందు కిచెన్, లివింగ్ రూమ్ ఫర్నిచర్ డిజైన్లలొ మంచి పట్టు సాధించిన గొరీఖాన్ బార్‌ కి డిజైన్ చేయడం మాత్రం ఫస్ట్ టైమ్ అట. దీని ఒపెనింగ్ సూపర్ స్టార్, తన భర్త కూడా అయిన షారుఖ్ ఖాన్‌తొనే చేయించాలని గొరీఖాన్ కొరిక.








Comments