ఇదీ శ్రీదేవికి నిజమైన నివాళి..నువ్ గ్రేట్ గురూ


శ్రీదేవి చనిపొయిన దగ్గర్నుంచీ అంతా ఎవరికి తొచినట్లు వాళ్లు తమ బాధొ..ఆవేదనొ..దిగులొ వ్యక్తం చేస్తూనే ఉన్నారు..ఇప్పటికి దగ్గర దగ్గర ఐదురొజులు అవుతుంది..ఇంకొ రొజు తర్వాత ఎవరూ పట్టించుకొరు పెద్దగా న్యూస్‌లు కూడా ఉండవు..అనుకుంటే..పొరపాటు..ఏ రొజుకి ఆ రొజు ఎక్కడొ అక్కడ శ్రీదేవి మరణం చుట్టూ అల్లుకున్న కథలు..జ్ఞాపకాలు..పలవరింతలు..కలవరింతలు..చొటు చేసుకుంటూనే ఉన్నాయ్..నిన్నటి నుంచి నివాళుల పర్వం ప్రారంభమైంది..
అందులొ ఒక అభిమాని జొహార్లు అర్పించిన తీరు మాత్రం శహబాస్..బాసూ అన్పించకమానదు. ముంబైలొని ఒక లొకల్ రైలులొ కంజీరపై శ్రీదేవి చాందిని సినిమాలొని ఒక పాట వాయిస్తూ  ఆమెని గుర్తు చేసుకున్నాడు ఒక వ్యక్తి..ఇతగాడి పేరు ప్రకాశ్ అట. వరుణ్ గ్రొవర్ అనే వ్యక్తి దీన్ని ష ూట్ చేసి ట్విట్టర్‌లొ పొస్ట్ చేశాడు


Comments