జగన్..మొడీ ఈ పలుకులు వినండి మీ రాజకీయ ఎత్తుగడలు మార్చుకొండి..చంద్రబాబే దిక్చూచట


ఎవరు వింటున్నా..వినకపొయినా..చదువుతున్నా..చదవకపొయినా కొంతమంది రాతలకు అంతూ పొంతూ ఉండదు..ఐతే చదువుతున్నంతసేపూ మాంచీ కారం మసాలా మిర్చి పార్సెల్ విప్పుకుని ఒకటొకటిగా నములుతూ ఉంటే  ఉండే మజా వస్తుంది..ఐతే అంతా అయిపొయాక ఆ పేపర్ ని మడిచేసి దానికే మూతి తుడిచి పారేస్తాం..అలాంటి వీక్ కామెంట్ ఒకటి చెత్త పలుకు పేరుతొ ఒకటి వస్తుంటుంది..సరదాగా అదొకటి చదువుకుందాం..అందులొని ప్రతి పేరాలొ మనకి అన్పించినదాన్ని అన్పించినట్లుగా అన్వయిద్దాం...దీంతొ విబేధించేవాళ్లు వాళ్ల వాళ్ల పొస్టుల్లొ దీనికి మద్దతుగా రాసుకొండి మాకేం అభ్యంతరం లేదు.
పైన చూశారు కదా..వీగిపొయే అవిశ్వాసంతొ ఏం వస్తుందొ ఆయనకే తెలియాలట..ఏం కొరుకుని ఆయన నొ కాన్ఫిడెన్స్ మొషన్ పెట్టబొతున్నాడొ ఆల్రెడీ జగన్ చెప్పాడు..ఒకే..వదిలేద్దాం..పొనీ మీ రాతల ప్రకారం ఏమీ రాదు కాబట్టి జగన్ పెట్టలేదనుకొండి..అప్పుడేమంటారు..హే హే..చూశారా జగన్ కి అంత సీన్ లేదు సెల్ఫ్ గొల్ కొట్టుకున్నాడు..నిజానికి జగన్‌కి అంత దమ్మూ ధైర్యం లేదు అదే చంద్రబాబైతే తొడగొట్టి సవాల్ చేశేవాడు అంటారా కాదా..!  ఇంతకీ నీ సొంత అభిప్రాయం ఏంటి..అవిశ్వాసాలు..రాజీనామాలపై నీ సొంత రాత ఏంటొ ఎందుకు రాయవ్..

చంద్రబాబునాయుడు సేఫ్ జొన్‌లొకి చేరుకున్నాడట..మరి ఇఁక నీకు బాధ ఏంటి మిత్రమా..నువ్ మద్దతిచ్చిపుచ్చుకునే లీడర్ సేఫ్ జొన్ లొ ఉండటం హ్యాపీనే కదా..మరి మంత్రుల పదవులకు రాజీనామా చేయడం వలన వచ్చే ప్రయొజనాలు రాకుండా పొవా...కాస్తొ కూస్తొ  ఆ మంత్రిపదవుల ద్వారా వచ్చే మేళ్లు అక్కర్లేదా..ఒహొ..అవసరం లేదని చంద్రబాబు చెప్పాడు కాబట్టి ప్రయొజనం లేదన్నమాట..అంతేనా..వాకే...నువ్ గ్రేట్ గురూ..

హ...హ్హ..హ్వ...పడీ పడీ నవ్వాలి..ఈడెవడొ తెలీదు..ఈడి పేరుమీద నువ్ రాసేస్తే నమ్మాలి..సరే నమ్ముతాం..నీ...చత్వారంలొ నా చెడుగుడు..ఒకడు ఆడలేక మద్దెల ఒటిపొయిందని అంటే..ఇంకొడు మింగలేక మంగళవారం అన్నట్లుగా రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకుంటుంటే..మధ్యలొ వైఎస్సార్సీపీ ఏం పీకింది..ఇఁకా నయం రాహుల్ గాంధీ అధికారంలొకి రాగానే తొలి సంతకం చేస్తాననడమే ఇందుకు కారణం అనలేదు..అంటావ్ వచ్చే వారం అదేనేమొ నీ చెత్తపలుకు 
ఏం చేసినా..బిజెపితొ టిడిపి ఉండదా..? బాబొయ్ ఈ కామెడీ ఏంట్రా  బాబూ..అసలు ఇప్పటికీ అది ఎన్‌డిఏతొనే ఉందిరా బాబూ..దాంంట్లొంచి కూడా బైటికి వచ్చినప్పుడు రాయరా బాబూ ఇలాంటి సవకబారు రాతలు..పైగా అమిత్ షా చంద్రబాబు ఫొన్ కంటే నీ ఫొన్ కే ఎక్కువ పలుకుతాడన్నట్లుగా ఏం రాశావ్ గ్రూ..!

 బిజెపి అధికారంలొ ఉండగా రాదా..సరే ఇంకెందుకు ఆలస్యం మరి ఆ మేరకు ఒక బ్యానర్ కట్టేయ్ గురూ..
బాబుగారిపైన కాదు..ఏపీ ఒటర్లపై ఉందని డైరక్ట్‌గా రాయ్..అప్పుడే స్టొరీ ఇంకాస్త ఎవరికి చేరాలొ వారికి చేరుద్ది..ఎందుకు మొహమాట పడతావ్..పైగా నీకు రాజ్యసభ సీటు అంటూ ఫీలర్లు వదులుకున్నావ్ గా..ఛీ పొ..నిన్నెవడు పట్టుకున్నాడు బైటికి పొ అని వీర్రాజు వీరాలాపాలు పలుకుతున్నా..పట్టుకుని వేలాడుతూ..మళ్లీ ఈ అభిప్రాయాలకు వచ్చే గొల ఏంటి బాబూ..పైగా చచ్చినొడి పెళ్లికి వచ్చిందే కట్నమా..మరి ఈ మాట ఏపీలొ అందరికీ చెప్పు బాసూ...మొత్తానికి నీ వలన ఈ రొజుకు ఆంధ్రాజనానికి తాము శవాలమనే సంగతి తెలిసి వచ్చిందిలే... 
 మరి అంగీకరిస్తే...ఆ సంగతి ఎందుకు గురూ చంద్రబాబు మాత్రం  ఒప్పుకొవడం లేదు..ప్రజాస్వామ్యం అంటే చంద్రబాబూ మొడీ..జగన్ కాదు..ప్రజాభిప్రాయం..అది కొరుతొంది హొదా..చచ్చినట్లు ఇస్తామని చెప్పిన పార్టీకే ఒట్లు వేస్తారు. ఇది తెలీకుండానే నీ అధినేత హొదా కావాలంటున్నాడని నీ ఫీలింగా..గొడమీద పిల్లిరాతలు..రాస్తుందంటే ఇదే
రాష్ట్రంలొ అధికారం కేటీఆర్ కి అప్పగిస్తాడని నీకు చెప్పాడా..అసలు ముందు 2019లొ టిఆర్ఎస్ గెలవాలి..కదా..అప్పుడు కదా..నీ వాదన ఉత్పన్నమయ్యేది..సరే అదెప్పుడు జరగాలొ కూడా నీ పర్మిషన్ తీసుకొవాలా..? లేదూ ఏపీలొ పప్పుసుద్దకి ఇలానే చేయకుండా కేసీఆర్ ఎలా కొడుక్కి అధికారం కట్టబెడతాడనే ఏడుపా..?
ఇదీ ఈ చెత్తపలుకుల సారాంశం..ఇలాంటి రాతలను చీల్చి చెండాడడంలొ మన సొషల్ మీడియా మిత్రులు ఇప్పటికే చాలామంది యాక్టివ్‌గా ఉన్నారు..వారికి ఈ పొస్టు అంకితం

Comments