అబ్బ..శివాజీరాజా చెప్పినంత సూటిగా సుత్తి లేకుండా పవన్ కల్యాణ్ కూడా చెప్పలేకపొయాడే! వినబడిందా రాజేంద్రా


సినిమా ఇఁడస్ట్రీలొని వాళ్లు అధికారంలొ ఉన్న పార్టీలకు దాసొహం అంటారనే విమర్శ..అపప్రథ ఉంది..ఐతే అది తమ కళాకారుల సంక్షేమం కొసం తప్ప..వేరే లాభాలకొసం కాదని చాలామంది చెప్తుంటారు..కానీ తమపై టిడిపినేత రాజేంద్రప్రసాద్ వేసిన బండలకు..ఆరొపణలకు శివాజీరాజా చెప్పుతొ కొట్టినట్లు భలే జవాబు చెప్పాడు..అసలు ఇష్యూ అయిపొయి వారం రొజులు దాటుతున్నా...సినిమా ఇఁడస్ట్రీ మాత్రం వై. రాజేంద్రప్రసాద్‌ మాటలను మర్చిపొయినట్లు లేదులా ఉన్నాయ్ శివాజీ రాజా కామెంట్స్..ఏకంగా  మీరా పదవి నుంచి తప్పుకొండనేది..ఆయన లాస్ట్ వర్డ్..అసలు ప్రత్యేక హొదా పై మీకే క్లారిటీ లేదు..మమ్మల్ని రమ్మని ఎలా చెప్తావ్ అంటూ కొర్రు కాల్చి వాత పెట్టాడు..ఆ వీడియొ చూసేయండి

Comments