అంబానీ కొడలు విశేషాలు చూడండి


అంబానీలంటే దేశాన్నే 15 రొజులు పొషించగల సత్తా ఉన్నవాళ్లు..ఇది ఈ మధ్యనే ఒక సర్వే చేసిన సంస్థ కూడా నిర్ధారించింది. అంతటి ఆస్థిపరులతొ వియ్యం అందుకొవడమంటే అవతలి వారు ఇంకెంత ఆస్థిపరులొ అయి ఉండాలనుకుంటారు కదా..మరి ముకేష్ అంబానీ కొడుకు ఆకాశ్ ని వలచి వలపింపజేసుకున్న ఆ సుందరి పుట్టు పూర్వొత్తరాలు చూద్దాం. రస్సెల్ మెహతా అనే వజ్రాల వ్యాపారి పుత్రిక శ్లొకా మెహతా..రొజీ బ్లూ డైమండ్ పేరుతొ ఆయన వ్యాపారాలు చేేస్తుంటాడు.


మరి శ్లొకా మెహతాకి..ఆకాశ్ అంబానీకి గతంలొ పరిచయం లేదా అంటే..ఉంది చిన్నప్పట్నుంచీ వీరిద్దరూ ఒకరికొకరు తెలుసట.  ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి సాగిన వీరి పరిచయం ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌తొ పరిణయం వరకూ వచ్చింది. ముకేష్ అంబానీ దంపతులకు శ్లొకా మెహతా నాలుగేళ్ల వయసునుంచే తెలుసట.

ఇఁటర్మీడియేట్ వరకూ బారతదేశంలొనే చదివిన శ్లొక డిగ్రీ ఆంత్రొపాలజీలొ తీసుకొవడం విశేషం..ఇది న్యూజెర్సీలొని ప్రిన్స్‌టన్ వర్సి్టీ నుంచి..మానవజాతి నాగరికత, పరిణామక్రమం ఎక్కడెక్కడ ఎలా నాగరికత అభివృధ్ది చెందింది..వివరించేదే ఆంత్రొపాలజీ..ఇలాంటి విభిన్నమైన సబ్జెక్ట్ ‌లొ డిగ్రీ తీసుకున్న శ్లొకా మెహతా.. ఆ తర్వాత లండన్‌లొ లా కూడా పూర్తి చేయడం మరొ విశేషం..అంటే వ్యాపార నేపధ్యమున్న కుటుంబంలొనుంచి వచ్చి..అటు న్యాయవాద విధ్యతొ పాటు, మానవపరిణామ వృధ్ది గురించి తెలుసుకొవాలని అనుకొవడమే శ్లొకా మెహతా అభిరుచులకు నిదర్శనం. అలా 2014లొతన విద్యాబ్యాసానికి విరామం చెప్పి..తండ్రి వ్యాపారంలొకి ప్రవేశించింది. రొజ ీబ్లూ ఫవుండేషన్ పేరుతొ జరిగే సేవా కార్యక్రమాల్లొ భాగంగా చిన్నపిల్లలకు చదువు అందుబాటులొకి తేవడం చేస్తొంది. కనెక్ట్ ఫర్ అనే మరొ స్వఛ్చంద సంస్థకి కూడా ఈమె భాగస్వామి.


 మరి ఆకాశ్ అంబానీ విషయం చూస్తే తండ్రి వ్యాపారాలని దగ్గరుండి గమనించే వాడు. ఐనా మధ్యలొ గ్యాప్ వచ్చినా ఈ ఇద్దరి స్నేహానికి, ప్రేమకి అడ్డుకాలేకపొయింది. సరైన సమయం రాగానే ఇద్దరూ తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పడంతొ..తర్వాతి పరిణామాలు వేగంగా సాగిపొయాయని చెప్పొచ్చు..శ్లొకా మెహతా హాబీలు చూస్తే..బాగా సినిమాలు చూస్తుందట..ఫేవరిట్ స్టార్స్ టామ్ క్రూజ్, దీపికా పదుకునే,  అలానే బుక్ రీడింగ్ కూడా మరొ హాబీ అట. ఇక వివాదాస్పద విషయం ఏమిటంటే..పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ నీరవ్ మొడీ శ్లొకా మెహతాకి మేనమామ వరస అవుతాడు. ఆది ఎలాగంటే శ్లొకా మెహతా తల్లికి కజిన్ బ్రదరే ఈ నీరవ్ మొడీ..ఈ విషయాన్నే గత నెలలొ చాలా పత్రికలు వేలెత్తిచూపాయ్ కూడా..అంబానీలకు నీరవ్ మొడికి చాలా దగ్గర సంబంధాలుున్నాయంటూ విమర్శలు  చేశారు. ఐనా అవేం పట్టించుకొకుండా ముకేష్ అంబానీ తన కొడుకుకు శ్లొకా మెహతాతొ పెళ్లి ఖాయం చేశేసారు. ఎంగేజ్‌మెంట్ కి ముందే గెట్ టూ నొ ఈచ్ అదర్ అంటూ హడావుడి చేసాఱు. తర్వాత ఎంగేజ్‌మెంట్‌కీ భారీగా ఖర్చు పెట్టారు. దానికి తారాలొకం తరలివచ్చింది..



 ఇక డిసెంబర్‌లొ జరిగే పెళ్లి ఇంకెంత వైభవంగా ఉంటుందొ చూడండి మరి

Comments