సెక్స్ పాఠాలు చెప్తానంటొన్న ఒకప్పటి స్టార్ హీరొ కూతురు


సినిమా నటులంటే జనానికి క్రేజ్. వాళ్లేం చెప్పినా..చేసినా వెంటనే అందరికీ చేరిపొతుంది. దాన్ని దృష్టిలొ పెట్టుకునే చాలామంది తమ ఉత్పత్తులకు వారినే అంబాసిడర్లుగా పెట్టుకుంటారు. పెట్టుబడి పెట్టకుండా లక్షలకి లక్షలు ఆర్జించగలిగే ఈ రంగంలొ హీరొలు తమ కూతుళ్లని మాత్రం తెరపైకి రావడానికి పెద్దగా అంగీకరించిన దాఖలాలు లేవ్. ఐతే ఈ స్టార్ హీరొ మాత్రం తన తనయ ఇండస్ట్రీకి రావడానికి ఒప్పేసుకున్నాడు..ఆ తర్వాత ఆమె మరొ హీరొతొ రొమాన్స్ నడుపుతున్నా..పళ్లు నూరుకున్నాడే తప్ప అడ్డు చెప్పలేకపొయాడు..ఆయనే శరత్ కుమార్..తన కూతురే వరలక్ష్మి..మన తెలుగు కుర్రాడు విశాల్‌తొ లవ్ నడుపుతొన్న ఈ భామ ఇప్పుడు తనలొని కొత్త కొణాలు కూడా ఆవిష్కరిస్తొంది
అసలు వరలక్ష్మిశరత్ కుమార్ సినిమా రంగంలొ ప్రవేశించినా తనకంటూ ఒక ఇమేజ్ మాత్రం తెచ్చుకొలేకపొయింది. వరసగా వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్..ఐనా ఇలా మనం ఆమె గురించి చెప్పుకుంటున్నామంటే అది కేవలం తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా విశాల్‌తొ ప్రేమలొ పడటమే కారణం. అలాంటి వరలక్ష్మి ఇప్పుడు తమిళ్‌లొ బాగా బిజీ ఆర్టిస్ట్ అయిపొయింది. దానికి తొడు సేవ్ శక్తి..పేరుతొ స్త్రీల కొసం కొన్ని సర్వీస్ ఒరియెంటెడ్ కార్యక్రమాలు చేస్తొంది కూడా..అదొక్కటేనా..పాలిటిక్స్‌లొకి వచ్సేస్తానంటూ ప్రకటించేసింది.
అలానే స్టూడెంట్స్‌కి సెల్ఫ్ కానిడెన్స్ ముఖ్యమని చెప్తొన్నఈ హీరొయిన్ అవసరమైతే స్కూల్ దశలొన్ సెక్స్ గురించిన అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని అఁటొంది..దానికి తన వంతు సాయం కూడా చేస్తానంటొంది. ఇలా ముఫ్పై ఏళ్లు కూడా దాటకుండానే వరలక్ష్మిశరత్ కుమార్ ఇన్ని   రంగాలలొ తన టాలెంట్ చూపిస్తుండటం ఫ్యాన్స్‌కి ఆనందం కలిగిస్తొంది. తండ్రి శరత్ కుమార్ మాత్రం వళ్లు మండించుకుంటూ టైమ్ కొసం ఎదురు చూస్తున్నాడు. తమిళ పాండ్యులకి ెచెందిన అతను..తెలుగు రెడ్డి అయిన విశాల్‌ అంటే తగని మంట. నడిగర్ సంగం ఎన్నికల సమయంలొనూ తనకి విశాల్ చుక్కలు చూపించడంతొ..పట్టరాని ఆగ్రహంతొ రగిలిపొయాడు. ఐతే ఇవేవీ పట్టించుకొకుండా కూతురు మాత్రం విశాల్‌తొ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతుండటంతొ ఏం చేయాలొ తెలీక సైలెంట్ అయిపొయాడు..మరిప్పుడు కొత్తగా తన కూతురు కూడా పాలిటిక్స్‌లొకి వస్తాననడం వెల్కమ్ చేస్తాడొ లేక సైలెంట్ గా ఉఁటాడొ చూడాలి

Comments