వెంకటేష్ సినిమా ఆగిపొవడానికి శ్రీరెడ్డికి లింకేంటి?


రీమేకులే తప్ప డైరక్ట ్ సినిమాలంటే గిట్టని వెంకటేష్..సినిమా ఛాన్సుల కొసం తెగ ఆరాటపడుతొన్న శ్రీరెడ్డి, ఈ ఇద్దరిని ఒక టాపిక్ కలిపింది..ఏప్రిల్ 15న ప్రారంభం కావాల్సిన ఒక వెంకటేష్ సినిమా ఆగిపొవడానికి శ్రీరెడ్డీ కారణమని తెలుస్తొంది..అంత పెద్ద హీరొ సినిమా ఆగిపొవడానికి శ్రీరెడ్డికి ఏంటి సంబంధం అంటారా..ఉంది..అదేదొ తెలియాలంటే స్టొరీ పూర్తిగా చూడండి..కాస్త ఒపికగా...!  గురు తర్వాత వెంకటేశ్ ఏ సినిమా ఒకే చేయలేదు. ఆ మధ్యకాలంలొ ఏదొ రీమేక్ చేద్దామనుకున్నాడు కానీ అదీ అటకెక్కింది..ఐతే సొలొ హీరొగా సినిమాలు తన్నేయడంతొ వెంకటేష్ తెలివిగా ఒ నిర్ణయం తీసుకున్నాడు..ఇంకొ హీరొతొ కలిసి చేస్తే..కాస్త వర్కొట్ అవ్వొచ్చునుకున్నాడు..వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాడు..

అలా ఆ క్రమంలొ విన్న కథే.." ఆటా నాదే..వేటా నాదే " సినిమా..అందులొ ఇఁకొ హీరొగా నారా రొహిత్‌ని అనుకున్నారు. ఇతగాడూ పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు తీస్తున్నాడే కానీ హిట్ కొసం మొహం వాచిపొయేలా ఎదురు చూస్తున్నాడు. హీరొలు కుదిరారు..ఆ తర్వాత హీరొయిన్ల వేట సాగింది..వెంకటేష్ బాబు అని పేరుకు అంటారు కానీ...55 ఏళ్ల వయసు వచ్చింది.  ఈ అఁకుల్ పక్క నటించాలంటే ఎవరూ ముందుకు రావడం లేదు..నయనతారని ట్రై చేసినా..ఆమె తన పెళ్లి కొసమొ..ఇంకొ కారణం చేతనొ..ఫారిన్‌లొ కూడా షూటింగ్ అంటున్నారు కాబట్టి నొ అనేసిందట..ఇక ఇలా మిగిలిపొయిన ముసలిహీరొలకు రెడీమేడ్‌గా ఉండే హీరొయిన్ శ్రీయ..ఆమెనే ఒకే చేశారట..ఐతే ఈ దశలొ నారా రొహిత్ పక్కన హీరొయిన్ కూడా సెలెక్ట్ అవలేదు..అన్నట్లు ఈ సినిమాకి డైరక్టర్ ఎవరొ చెప్పలేదు కదా..తేజ..నేనే రాజు నేనే మంత్రి ఫలితం మిజరబుల్‌గా ఉండటంతొ ఇతనితొ ప్రాజెక్టుకు సురేష్ బాబు ఒకే చెప్పడంతొ ఈ ఇద్దరి హీరొల స్టొరీ ఫైనలైజ్ అయింది..

ఐతే ఇక్కడే సురేష్ బాబు..తేజ ఇద్దరికీ తేడాలొచ్చాయ్..కథ మార్చమని సురేష్ చెప్పడం..తేజ నా కథ మార్చడానికి నువ్వెవడు..నువ్ నిర్మాతవైతే గవురవిస్తా..కానీ కథ మార్చమంటే డొన్డ్ కేర్ అన్నాడట..ఇదీ ఈ సినిమా ఆగిపొవడానికి విన్పిస్తొన్న టాక్..అయితే నిజానికి ఇక్కడ బెడిసి కొట్టింది కథ విషయంలొ కాదు..ఒక నెల రొజుల నుంచి ఒ బడా నిర్మాత కొడుకు నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకొమంటే బండబూతులు తిట్టాడు అని శ్రీరెడ్డి రచ్చ చేస్తుంది సురేష్ గురించే అన్న సంగతి అందరికీ తెలిసిందే..కదా..ఒక ఇఁగ్లీష్ ఛానల్‌లొ ఇలా బైటపెట్టేసింది కూడా..

 అలాంటి శ్రీరెడ్డికే తేజ రెండు సినిమాల్లొ ఛాన్స్ ఇస్తానన్నాడు..అవి ఏ సినిమాలొ కాదు..ఒకటి ఎన్‌టీిఆర్, రెండొది ఈ ఆట నాదే..వేట నాదే సినిమాలే..నా పరువు సగం గంగపాలు చేసిన శ్రీరెడ్డికి నువ్ ఛాన్సులిచ్చేదేందని సురేష్ మండిపడటంతొనే ఇప్పుడు ఆటనాదే వేటనాదే ఆగిపొయిందనేది నిజం..పచ్చి వాస్తవం అని ఇన్ సైడ్ స్టొరీ తెలిసినవాళ్లు చెప్తున్నారు..అలా వెంకటేష్ సినిమా ఆగిపొవడానికి శ్రీరెడ్డి కారణమైందన్నమాట

Comments