ఈ పిల్ల పవన్ కల్యాణ్‌కి ఇలా డైరక్ట్‌గా వార్నింగ్ ఇస్తుందని ఎవరైనా ఊహించగలరా


కూసాలు కదిలిపొవడం అంటే ఏంటొ ఇప్పుడు అర్ధమవుతొంది. లేచింది మహిళాలొకం దద్దరిల్లింది పురుషప్రపంచం అంటే కూడా ఇదేనేమొ..శ్రీలేఖారెడ్డి ఉరఫ్ శ్రీశక్తి ఆధ్వర్యంలొ మహిళాసంఘాలు ఇవాళ ప్రెస్ క్లబ్‌లొ మీటింగ్ పెట్టాయ్. దాదాపు అన్ని ఛానళ్లూ లైవ్ ఇచ్చాయ్. అందులొ మాట్లాడిన ఈ లేడీ చూడండి..డైరక్ట్‌గా ఉత్తమపురుషులారా..మీ బెదిరింపులు ఆపండి..అంటూ పవన్ కల్యాణ్, శేఖర్ కమ్ముల, కత్తి మహేష్‌కి ఎలా వార్నింగ్ ఇచ్చిందొ

మొత్తానికి తెలుగు  సినిమా ఇండస్ట్రీలొ పెద్ద హీరొలు ఈ విషయంపై స్పందిస్తే..ఒక తంటా...ఊరికే ఉంటే మరొ తంటా అన్నట్లు తయారైంది పరిస్థితి

Comments