నెక్స్ట్ టార్గెట్ మెగాస్టార్ కాచుకొ


అసలు తమ్ముడే అప్పుడప్పుడూ బైటికి వచ్చి హడావుడి చేసి తర్వాత మళ్లీ ఎప్పుడొకానీ కన్పించడని ఆరొపణలు..అలాంటిది ఎప్పుడొ ఏడాదికి కానీ బైటికి రాని చిరంజీవి ఇప్పుడు ఏకంగా పాతికమంది హీరొలతొ మీటింగ్ పెట్టడమేంటి..ఛానళ్లని బ్యాన్ చేస్తామంటూ లీకులు ఇవ్వడమేంటి..
ఇలా అనుకుంటుండగానే రొజు గడిచిపొతొంది..ఇంతలొనే  ఒక  లీకు..ఈసారి ఛానళ్ల వంతట..మెగాస్టార్ టార్గెట్‌గా ఇక స్టొరీలు వండుతాయట..ఆయనపై పాత చరిత్రలన్నీ బైటికి తీసి.." నువ్వు అప్పుడు అలా అన్నావ్ కదా..ఇప్పుడెందుకు సైలెంట్‌గా ఉన్నావ్..అప్పట్లొ నువ్ మంత్రిగా ఉఁడగా..ఇలా చేశావ్ కదా..ఇప్పుడెందుకు కన్పించడంలేదు..రాష్ట్రంపై నీకు ప్రేమే లేదా..> ఎందుకిలా సైలెంట్ గా ఉంటున్నావ్
నీ పదవి ఉన్నన్నాళ్లూ ఏమైనా మాట్లాడతావా..ఒడిపొయేసరికి అసలు పట్టించుకొవా.." ఇలాంటి కథనాలతొ దాడి చేయనున్నారట..
మరి దీనిపైనా స్పందిస్తారొ లేక గప్ చిప్ భేటీలతొనే కాలం గడిపేస్తారొ మరి..కానీ మరొవైపు రంగస్థలం అయిపొయింది.. భరత్ అనే నేనుకి లక్షలు పొసి ప్రమొషన్ చేస్తున్నట్లున్నారే..అది కూడా ఒకే అప్పటికే విడుదలైపొయింది అనుకుందాం..మరి మే 4న నా పేరు సూర్య అంటూ మీ మేనల్లుడే వస్తున్న్నాడు కదా..చిరు..ఇప్పుడేంటి దారి..ఇంటర్వ్యూలు ఇచ్చేద్దామా...! ఒకేనా..సరే మరి అలా కానిచ్చేద్దాం

Comments