బాలయ్య వస్తున్నాడు కాచుకోండి


ఆస్ట్రేలియా తెలుగు సంబరాలకు పాతికేళ్లు పూర్తవుతోన్న సందర్భంగా తెలుగు నటుడు, నందమూరి బాలకృష్ణ ఆ ఉత్సవాలకు హాజరవుతున్నారు ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఆయనే స్వయంగా షేర్ చేశారు చూడండి


Comments