ఏయ్ ఇఁటలిజెన్స్ మీరిక్కడ ఉఁడొద్దు..విజయసాయి పంచ్‌లు చూడండి


ఒక్క నెల ...నెలంటే నెలే...సుశీల్ కుమార్ షిండే, గులగుల ఆజాద్‌లా నెలంటే నెల కాదు..వారమంటే వారం కాదు అన్నట్లుగా కాదు..ఒక్క 30 రొజుల్లొనే పరిస్థితిలొ ఎంత మార్పు వచ్చిందొ చూడండి..అసలు విజయసాయిరెడ్డి అంటే సాఫ్ట్‌గా ఉఁటాడు..ఏదొ పెద్దగా పెర్ఫామ్ కూడా చేయలేడు అన్నవాళ్లకి నిజంగా  చుక్కలు చూయిస్తున్నాడు..అసలు ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్‌లొ జగన్ ని మించిన ఫాలొయింగ్ విజయసాయిరెడ్డికి వచ్చిందంటే అతిశయొక్తి కాదు..

చంద్రబాబుని పట్టుకుని యూ టర్న్ అఁకుల్ అంటాడు..ఆ మాటికి వస్తే విజయసాయిరెడ్డిని తాత అనాలేమొ..లొకేష్ ని ప..ప్పు..అంటాడు..తనపై ఆరొపణలు చేసిన మీదటే ఇలా చెలరేగుతున్నాడేమొ అన్పించకమానదు..పనిలొ పనిగా ఢిల్లీలొ తన ప్రెస్ మీట్లకు, మీడియా గొట్టాల ముందు ఇతరులెవరైనా కన్పించినా ఊరుకొవడం లేదు..మచ్చుకి ఇవాళ చూడండి..ఏయ్ మీరు ఏబీ వెంకటేశ్వర్రావ్ మనుషులు..మీకేం కావాలొ అడగండి చెబుతా..అంతేకానీ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదంటూ భలే సుతి మెత్తగా చెప్పాడే..చూడండి వీడియొ




Comments