పవన్‌ని ఇరకాటంలొ పెట్టేసిన శ్రీరెడ్డి, దిల్‌ రాజు, వాకాడ అప్పారావ్ కూడా అదే టైపా


కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం పడుపు  పని పై గొడవ చేస్తోన్న శ్రీరెడ్డికి సపోర్ట్‌గా చాలా మంది మాట్లాడుతున్నారు. చాలామంది నటిలు( మహిళలని నా ఉద్దేశం) కూడా ఆమెలానే తాము ఎదుర్కొంటున్న అనుభవాలు టివి ఛానళ్లకి వెళ్లి చెప్తున్నారు. శ్రీలేఖారెడ్డి ఈ మద్దతుతో ఇంకా తన పోరాటం సాగిస్తానంటూనే
పవన్ కల్యాణ్‌కి కూడా చురకలు వేసింది. ఎక్కడో ప్రసంగాలు చేయడం కాదన్నా..ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా..నాకు మద్దతివ్వన్నా..అంటూ బహిరంగంగా పిలుపు ఇచ్చింది.
ఐతే పవన్ కల్యాణ్ అసలు ఇలాంటి విషయాలను పట్టించుకుంటాడా  అన్నది సందేహామే. ఎందుకంటే..స్వయంగా తనపైనే కత్తి మహేష్ అనే వ్యక్తి కామెంట్లు చేస్తున్నా పట్టించుకోని వ్యక్తి,  ఇండస్ట్రీలోని పెద్దమనుషుల పిల్లలు తనని మోసం చేశారంటే రెస్పాండ్ అవుతాడా..అందులోనూ రామానాయుడి కాంపౌండ్‌కి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకుంటాడనేది అనుమానమే. ఇంకోవైపు ఇలాంటి విషయాలపై స్పందిస్తే..తన వ్యక్తిగత జీవితంపై కూడా మళ్లీ విమర్శలు తనంతట తానే తెచ్చుకునే అవకాశం ఉంది. అందుకే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ టైపులో సైలెంట్‌గానే ఉండొచ్చు

 శ్రీరెడ్డి బైటపెట్టిన పేర్లలో దిల్ రాజు అలియాస్ వెంకటరమణారెడ్డి కూడా ఉన్నాడు. ఇంకా కోన వెంకట్ కూడా తనని బంజారాహిల్స్ స్మశానవేదిక వెనుక ఉన్న గెస్ట్ హౌస్‌లో బలాత్కారం చేసాఢని ఓపెన్‌గా చెప్పింది. ఇంకా ఇదే గెస్ట్ హౌస్ కి వివివినాయక్ కూడా వస్తాడని , ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి అక్కడకు తీసుకెళ్లాడని శ్రీలేఖారెడ్డి 99లో చెప్పడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది..దాంతో పాటు ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య కూడా స్వయంగా ఓ నిర్మాత పేరు చెప్పడం మరింత సంచలనమే. ఎందుకంటే వాకాడ అప్పారావ్ అనే ఆ వ్యక్తి గతంలో క్రాంతికుమార్ సిినిమాలకు నిర్మాతగా చేశాడు..తర్వాత ఆర్బీ చౌదరి సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..ఇప్పుడు సైరా సినిమాకి కూడా ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాడు..అందుకే ఇప్పుడు శ్రీలేఖారెడ్డి అంటే తెలుగు ఇండస్ట్రీ ఒక రకంగా వణికిపోతుందనడంలో సందేహం లేదు.


Comments