ఇద్దరు లొకేశ్‌లు ఒక్క ఫ్రేమ్‌లొ చూస్తారా..?


లేట్ గా అయినా..ఈ వీడియొ మీతొ పంచుకొవాలని ఉంది. ఎందుకంటే..ఫ్రేమ్‌లొ ఒక్క లొకేశ్ ఉంటేనే..బొలెడంత వినొదం..అలాంటిది అవతలి పక్క కూడా లొకేశ్ ఉంటే..భలే ఉంటుంది కదూ.....ఏపిని విభజించకుండా..నాలుగేళ్లపాటు కేంద్రం అన్యాయం చేసిందట..అలానే..అప్పటి ప్రధాని నరేంద్రమొడి రాష్ట్రాన్ని విభజించారట..ఇదీ ఈ యువనేత తీరు..ఇంతటి ప్రతిభావంతుడు కాబట్టే..వాళ్ల బాబు రాష్ట్రంలొ ప్రతి కమిటీలొ ఈయన్ని మెంబర్ గా వేస్తాడు...వందిమాగధులు..అబ్బబ్బా...ఈయనే మాకు తర్వాతి సిఎంగా కావాలంటూ అసెంబ్లీలొనే భట్రాజు పొగడ్తలు పొగుడుతారు... ఒరిజినల్‌గా ఈ వీడియొని ఎవ్రీ సిటిజన్ ఇండియా అంటూ ఒ వ్యక్తి తన యు ట్యూబ్ ఛానల్లొ పెట్టుకున్నాడు..తనదైన ప్రశ్నలు సంధించాడు కూడా..అవేంటొ మీరూ చూసేయండి
లొకేశా..మళ్లీ పంచ్ లు పడుతున్నాయ్ గా
https://www.youtube.com/watch?v=IIRB9lwbvus



Comments