పూనమ్ కౌర్ చెప్తోంది త్రివిక్రమ్ గురించేగా


ఎందుకింత ముసుగులో గుద్దులాట. డైరక్ట్ గా చెప్తే ఏదో కేసులు పెట్టి వేధిస్తారన్నట్లుగా పూనమ్ కౌర్ కామెంట్లు చేయడమేంటి ఆమెని లోబరుచుకోబోయిన లేదంటే ఆమెని ఇంకొకరికి తార్చబోయింది త్రివిక్రమ్ శ్రీనివాసే అని డైరక్ట్ గా చెప్పొచ్చుకదా..ఇదే చర్చ ఇప్పుడు సినిమా లవర్స్‌లో జరుగుతోంది. ఎందుకంటే జల్సాలు చేయిస్తాడు..అజ్ఞాతవాసంలో పంపిస్తాడు అంటే..ఇదెవరో తెలియడం లేదా..ఇంకొక సంగతి ఈ ట్వీట్‌కి ముందు ఆ డైరక్టర్ పాప ఇప్పుడు సక్సెస్‌లో లేదు కానీ ఆమెనే సినిమాల్లో పెట్టుకోవాల్సిందిగా
రికమండ్ చేస్తాడు అన్నది..ఈ విషయంలో ఇద్దరి పేర్లు ప్రస్తావించుకోవాలి..ఒకరు పార్వతీ మెల్టన్..ఇంకొకరు సమంత. వీళ్లిద్దరినే త్రివిక్రమ్ ఎంకరేజ్ చేస్తాడని అంటున్నారు

జల్సా సినిమాలో పార్వతి మెల్టన్ పాత్ర ముందు పూనమ్ కౌర్ చేస్తుందని అనుకోగా..అది పడనీయకుండా పార్వతికి త్రివిక్రమ్ ఓటేశాడని టాక్. అప్పట్లోనే ఈయనగారు ఆమెతో సరాగాలు ఆడుతూ స్టోరీ డిస్కషన్ కోసం మూడ్ కోసం ఆమెతోనో షికార్లు చేసేవాడని పుకార్లు వచ్చాయ్. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు పూనమ్ కౌర్ ట్వీట్లు ఉండటం గమనించాలి. ఇంకొకటి సమంతనిత్రివిక్రమ్ వరసగా తన సినిమాల్లో బుక్ చేసుకున్నాడనేది నిజమే అయినా..ఆమెని ఇంకొకరు ప్రమోట్ చేయాల్సిన స్థితిలో ఇప్పుడు లేదు. అందుకే పూనమ్ కౌర్ ఇప్పుడు ఇతగాడిపై కసి తీర్చుకుంటుందని టాక్.


దీనికి తోడు పవన్ కల్యాణ్‌ పూనమ్ కి ఏమని ప్రామిస్ చేశాడు..ఎందుకని ఆమె సూసైడ్ చేసుకోబోయిందని మహేష్ అడిగిన ప్రశ్నలు ఇంకా సమాధానం దొరకకుండానే ఉండిపోయాయ్. అందుకే ఇప్పుడు పూనమ్ సంధిస్తున్న ట్వీట్లు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌లో కలవరం కలిగిస్తున్నాయ్

Comments