అందగత్తె బూతులు మాట్లాడుతుంది..కాలమహిమ


పిచ్చెక్కించే అందం..మైండ్ బ్లాంక్ చేసే పరువం..వీటికి రెచ్చగొట్టే మాటలు తొడైతే..
ఎలా ఉంటుందంటే..అది యాషికలా ఉంటుంది..పైన ఫొటొ చూశారు కదా..మన సిటీ గాళ్‌లా సింపుల్‌గా, సెక్సీగా ఎలా ఉందొ..!

మరి ఇదే బ్యూటీ సెక్స్ గురించి మాట్లాడితే..కుర్రాళ్లు నిద్రలేని రాత్రులు గడపడం ఖాయం కదా..అదే పని చేసింది ఇప్పుడు..చిక్కులూ తెచ్చుకుంది..పాతతరం హీరొ కార్తీక్ కొడుకు గవుతమ్ కార్తీక్‌తొ కలసి నటించిన ఇరుట్టు అరైల్ మొరట్టు కుట్టు అనే సినిమాలొ యాక్ట్ చేసిందీ బ్యూటీ.(అన్నట్లు ఇందులొ ఈ క్యారెక్టర్ మన జబర్ధస్త్ రష్మీ గొతమ్ చేయాల్సిందట..ఎందుకొ ఆమెని తప్పించి ఈ మిఠారిని పెట్టుకున్నారట) ఇందులొ కథాంశం మన పాత జగన్మొహిని లాంటిది. అంటే ఈ హీరొయిన్ దెయ్యంగా మారి..తన కామకొరికలను తీర్చుకుంటుంది. దీనికి ఒరిజినల్ హ్యాండ్ జాబ్ కాబిన్ అంటున్నారు.


ఐతే సినిమా ప్రమొషన్ కొసమొ..సొంతంగా ఎలివేట్ అవ్వడానికొ ఈ అమ్మడు సెక్స్ చేస్తే తప్పేంటి..పెళ్లికి ముందైతే ఏంటి..తర్వాతైతే ఏంటి అంటూ యధేచ్చగా తన అభిప్రాయాలను స్ఖలించింది. పైకా నా అంత ఫ్రీక్ టైప్ ఇఁకొకరు లేరన్నట్లుగా బూతు జొకులు కూడా పేల్చింది.. ఇది ఆమె సొంత వ్యవహారమైతే ఆమెతొనే దాచుకొవాలి కానీ..ఇలా అందరికీ పేద్ద..ప్రవచనకర్తలా చెప్పేసరికి కొంతమందికి ఎక్కడొ కాలినట్లుంది


వెంటనే ఠాఠ్...ఎవతివే నువ్వు..ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావ్ నీకు బుద్దుందా..అసలు భారతస్త్రీవేనా అంటూ ఎగిరెగిరి పడటం ప్రారంభమైంది..సదరు సినిమా థియేటర్ల దగ్గర లేడీ అసొసియేషన్స్ చేరి సినిమా ఆపేయాలంటూ ధర్నాకిదిగారు..ఇక ఇండస్ట్రీలొని కొంతమంది కూడా యాషికాకి సుద్దులు చెప్పడం ప్రారంభించారు.


ఐతే బూతు సినిమాలు చూస్తూ ఇఁట్లొవాళ్లకి పట్టుబడ్డానని చెప్పేంత బొల్డు టైపు ఈ పాప..మరి ఇలాంటి సుద్దులు ఎందుకు తలకెక్కుతాయ్. ఇంతా చేసి ఈమె వయస్సు ఇంకా 20 కూడా కాదు. ఒక రకంగా పూనం పాండే, వీణామాలిక్, కొవకి చెందిన అమ్మడు అనుకొవచ్చు..ఇన్ స్టాగ్రామ్‌లొ ఈ భామకి పదిలక్షలమంది ఫాలొయర్లు..ఎందుకంటే..మంచి రసవత్తరమైన పొజులతొ అలరిస్తుంటుంది..అందులొ కొన్ని  ఈ కిందా..ఆ పైనా ఉన్నాయ్ చూసి ఎంజాయ్ చేయండి
Comments

Post a Comment