చంద్రబాబూ ఈ తొడల్లుడి మాటలు వింటే కాస్త భూమిపైకి వస్తాడేమొ


దగ్గుబాటి వెంకటేశ్వరరావ్..పాపం ప్రతిసారీ సడ్డుగుడు(తొడల్లుడు) చేతిలొ చావుదెబ్బ తింటూ చివరికి ఈ రాజకీయాలు నాకొద్దు అని వెనక్కి తగ్గాడు..ఎన్టీఆర్‌ని దెబ్బతీయడంతొనే పాపం  ఆయన కుటుంబసభ్యులకు వేరే పని లేకుండా పొయింది. ఈ విషయం గ్రహింపు అయ్యేసరికి చాలా సమయమే పట్టింది..రాజకీయాలనుంచి తప్పుకున్న తర్వాత తన అనుభవాలను పంచుకుంటూ కాలం గడిపేస్తున్నాడాయన. ఆయన విజయవాడలొ రీసెంట్‌గా ఒక అనుభవసారం వెల్లిబుచ్చారు..అవి చంద్రబాబుకే హెచ్చరికలుగా అన్పిస్తే ఆయన తప్పు కాదు
ఈ వీడియొ చూడండి మీకూ ఆ విషయం అర్ధమవుతుంది
https://www.youtube.com/watch?v=TJur_EXuOGU

Comments