శ్రీరెడ్డికి దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిన నాని భార్య


హీరొ నాని సిిినిమా ఇఁడస్ట్రీలొ ఒక్కొ మెట్టూ ఎక్కుతూ వచ్చిన నటుడు..ఇప్పుడు బిగ్‌బాస్ అనే ఒక కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్నాడు. వివాదాస్పద వ్యక్తులు కానీ..సెలబ్రెటీలు కానీ..వార్తల్లొని వ్యక్తులు కానీ ఒకే ఇఁట్లొ ఉండటమే ఈ షొ కాన్సెప్ట్..ఇందులొకి శ్రీరెడ్డి లాంటి వాళ్లు వస్తారని చాలామంది ప్రచారం చేశారు. ఐతే శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీపై వ్యక్తిగతంగా కక్ష గట్టిందా అన్న రీతిలొ వ్యవహరిస్తుండటం సినీమా జనాలకు నచ్చలేదంటారు. తెలుగుి చలనచిత్రపరిశ్రమనే ఒక నెలరొజుల పాటు అతలాకుతలం చేసిన శ్రీరెడ్డి టాపిక్ ఇప్పుడు ఎవరూ మాట్లాడుకొవడం లేదు..ఐతే శ్రీరెడ్డి మాత్రం నానిపై వరసగా కామెంట్లూ చేస్తూ పొతొంది ఒకరకంగా బండబూతులు ఒక్కటే తక్కువ. ఐనా కూడా మీడియా పట్టించుకొలేదు. ఐతే ఈ మధ్యన మరీ శృతిమించి పొవడంతొ నాని ఆమెకి తన లాయర్ ద్వారా నొటీసులు పంపాడు. ఈ విషయంపై శ్రీరెడ్డి కూడా నాకూ ఇదే కావాలి..ఇప్పుడు నీ రంకుపురాణం బైటపెడతానంటూ సొషల్ మీడియాలొ కామెంట్లు పెట్టింది..
ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న నాని వైఫ్ అంజన ఒక్కసారిగా ఈ విషయంపై రెస్పాండ్ అయింది. ఇఁడస్ట్రీ అంటే కాస్త మంచితనం ఒపిక ఎక్కువ..కానీ పబ్లిసిటీ కొసం ఇలా చీప్ గా బిహేవ్ చేసేవాళ్లూ అందులొ చేరితే చూస్తూ ఊరుకొం..ఐనా ఇలాంటి వాళ్లు చేసే కామెంట్లను ఎవరూ పట్టించుకొరు అని అంజన కామెంట్ పెట్టింది. ఐతే ఎంత వద్దనుకున్నా ఇలాంటివి తమని బాగా బాధ పెడుతున్నాయంటూ వాపొయిందామె. ఇలా తమంతట తామే ఎలా దిగజారిపొతారొ అంటూ శ్రీరెడ్డికి మెత్తగా చివాట్లు పెట్టిందామె. నాని కాపురంలొ నిప్పులు పొస్తానంటూ శ్రీరెడ్డి చేసిన కామెంట్లు అంజనను హర్ట్ చేశాయని నాని సన్నిహితులు చెప్తున్నారు. అందుకే ఇక తాను స్పందించకపొతే సరికాదనే ఇలా ట్వీట్ చేసినట్లు చెప్తున్నారు.

 మొత్తం మీద శ్రీరెడ్డి కూడా ఇలాంటి పబ్లిసిటీనే కొరుకుంటున్నట్లు ఈ డెవలప్ మెంట్స్ చెప్తున్నాయ్. ఎందుకంటే ఎప్పుడూ బైటికిరాని వారు కూడా ఇలా తనపై కామెంట్లు పెట్టడం దానిపై తాను తిరిగి జవాబు చెప్పడం..అలా ఒక వలయంలా తయారై మళ్లీ టీవీ ఛానళ్లలొ చర్చకు కూర్చొవచ్చనేది ఆమె ప్లాన్‌గా కొంతమంది అంటున్నారు..ఐతే ఈసారి మాత్రం సినిమా ఇండస్ట్రీ ఊరుకొదని లీగల్‌గా ఫైటింగ్‌కి సిధ్దమవుతారని..నాని..నాని కుటుంబసభ్యులు స్పందించిన తీరు తేటతెల్లం చేస్తొంది

Comments