ఒకడు లొంగదీసుకోవాలని చచ్చాడు..ఇంకొకడు మత్తు మందిచ్చి రేప్ చేసి పరారీ

నగరంలో..ఆ మాటకి వస్తే ఎక్కడైనా ఎలాంటి దారుణాలు ఎంత సాఫీగా సాగిపోతున్నాయో ఈ రెండు ఉదంతాలు చూస్తే తెలిసిపోతుంది..ఒకడేమో పరాయోడి పెళ్లాంపై కన్నేసి..ఖతమయ్యాడు..రిటైరైన దశలో కామం ప్రకోపించి..కన్నేసి..ఇలా మొండెం మాత్రమే కన్పించే స్థితిలో చచ్చాడంటే..అక్రమసంబంధాలకు చివరి మలుపు ఏంటో క్లియర్ గా తెలిసిపోతోంది..
రెండోది ఆఫీస్ లో కొలీగ్ అనో...బాస్ అనో ఇంకోటనో..ఏమరిపాటుగా ఉండి ఓ కూల్ డ్రింక్ తాగినా ఎంత ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలిపే ఇన్సిడెంట్..లం..కొడుకులు ఇలా డ్రింక్స్ లో మత్తుమందులు కలిపి రేప్ చేసే నాకొడుకులకు వాళ్ల కూతుళ్లని కూడా ఇలానే చేయమన్నా చేస్తారేమో..ఇలాంటివి చూస్తుంటే..పక్కనోడు ఏది తెచ్చి ఇచ్చినా అమాయకంగా తినేే..తాగేసే మన పిల్లలను గుర్తుకుతెచ్చుకుంటే బాధ వేయడం లేదూ..ఇలాంటి లఫంగి నాకొడుకలుకు పెళ్లాల సపోర్ట్ ఒకటి..ఏదైనా తీరుగా పుట్టి బతికే రకాలకు ఇలాంటి లత్కోరు పనులు చేయడం రాదని నమ్మకం..వక్రంగా పుట్టే యెదవలకే ఇలాంటి ఐడియాలు వస్తాయి

Comments