అభిమానంతో పిలిచి అన్నం పెడితే..అన్యాయం చేశారా,,కోడెల ఫ్యామిలీపై ఈ వీడియో పూర్తిగా చూడండి


కోడెల అక్రమాలు..అన్యాయాలు..ఈ పదాలు సరిపోవేమో బాధితులు చెప్తోన్న మాటలు వింటుంటే..ప్రభుత్వ ఉద్యోగం చేసుకునో..ప్రవేట్ ఉద్యోగంతోనో బతుకు బండి ఈడ్చలేనివారికి ఉన్న మార్గం..వ్యాపారం చేసుకోవడం..కుటీర పరిశ్రమలు పెట్టుకోవడం..మరి అలా కాస్త సెటిల్ అవుదామనుకునేవారి పాలిట సింహస్వప్నంలా తయారైతే..ఏం జరుగుతుంది..మనిషనేవాడు బతకవద్దా..

మొన్నో పెద్దాయన అంటాడు..ఎలక్షన్లలో గెలవడానికి రూ.50కోట్లు అవుద్ది..కాబట్టి గెలిచిన తర్వాత ఇలా వసూలు చేస్తుండటం అన్ని చోట్లా జరుగుతుంది. అని..నిజంగా ఆ యాభై కోట్లకే కక్కుర్తి పడే ఫ్యామిలీలా ఇవి...ఒక్క వ్యక్తి దగ్గర్నుంచే రెండేళ్లలో రెండుకోట్ల రూపాయలు లేపారంటే...ఇక ఐదేళ్లలో మిగిలినవాళ్ల దగ్గర ఎంత లేపి ఉండాలి..అలా పార్టీ ఫండ్ ఎంత తీసుకుని ఉండాలి..ఈ సింపుల్ లెక్కతోనే అర్ధం అవుతుంది కదా..ఇది ఎలక్షన్లలో ఖర్చు పెట్టే బాపతు కాదు..ఊరూవాడా దోచుకుని సొమ్ము మింగే బాపతు అని..

వెంటాడు వేధించు కేసులలో ఇప్పుడు కాస్తో కూస్తో గొంతు లేపేవారి స్వరం ఏంటంటే..ఇన్నాళ్లూ ఎందుకు పెట్టలేదు కేసులు అని..మెడకాయ మీద తలకాయ ఉన్నోడు..తలలో గుజ్జు ఉన్నోడు ఎవడూ ఈ ప్రశ్న వేయడు..ఎందుకంటే..పోలీసులు కూడా గురువుగారు చెప్పినట్లు విని..ఎదుటివాళ్లపైనే కేసులు..ఎస్సీ ఎస్టీ అనుచరులను ఉసిగొల్పి పెట్టిస్తుంటే..ఎలా వెళ్తారు స్టేష్లన్లకి
మచ్చుకు   ఈ వీడియో పూర్తిగా వినండి కోడెలగారి దోపిడి కథ ఎలాంటిదో తెలుస్తుంది

Comments

  1. మా నాన్న చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేసిన తరువాతే నాపై కేసులు పెట్టారు అని జగన్ అనలేదా ?
    అపుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేసులు పెడితే ఇపుడు అధికారంలో ఉన్న మోడీ కేసులను మాఫీ చేయవచ్చు కదా ?
    వడ్డించేవాడు మనవాడే కదా ?

    ReplyDelete

Post a Comment